• Home 1
  • Home 2
  • Home 3
  • Home 4
  • Home 5
  • Home 6
  • Sample Page
RedNews
  • Home
  • ప్రపంచం
    • వార్తలు
  • జాతీయం
  • దిన ఫలాలు
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఓటీటీ
    • ఫొటోలు
    • వీడియోలు
    • రివ్యూలు
  • క్రీడలు
  • జాబ్స్
  • Home
  • ప్రపంచం
    • వార్తలు
  • జాతీయం
  • దిన ఫలాలు
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఓటీటీ
    • ఫొటోలు
    • వీడియోలు
    • రివ్యూలు
  • క్రీడలు
  • జాబ్స్
No Result
View All Result
RedNews
No Result
View All Result
Home జాతీయం

ఉద్యోగం పోయింది.. ఉబెర్‌ ‘రైడర్‌’ అయ్యింది!

rednews by rednews
May 17, 2022
in జాతీయం, జాబ్స్
0
0
SHARES
7
VIEWS
Share on FacebookShare on Twitter

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాల ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. ఉద్యోగాలు పోవడంతో కుటుంబ పోషణ కనాకష్టంగా మారిపోయింది. ఫలితంగా చాలా మంది పొట్టకూటి కోసం తాము ఎన్నడూ చేయని పనులు కూడా చేశారు, చేస్తున్నారు. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల ఉద్యోగాలు పోవడంతో.. కొందరు కూలి పనులకు వెళ్లగా, మరికొందరు కూరగాయలు అమ్మారు. ఇంకొందరు టిఫిన్‌ సెంటర్లు పెట్టారు. ఇలా తమకు ఏ మాత్రం సంబంధం లేదని పనులు కూడా చేసి కుటుంబాన్ని పోషించుకున్నారు. కోల్‌కతాలోనూ అచ్చం ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. కరోనా లాక్‌డౌన్‌కు ముందు మౌతుషి బసు(30) ప్యానాసోనిక్‌ సంస్థలో ఉద్యోగి. మహమ్మారి కారణంగా భారత్‌లో లక్షలాది మంది లాగే బసు కూడా ఉద్యోగం కోల్పోయింది.

అయితే ఆమె కుటుంబ పోషణకు సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఉబెర్‌ రైడర్‌గా మారింది! ఈమె కథను రచయిత రణవీర్‌ భట్టాచార్య లింక్డ్‌ఇన్‌లో షేర్‌ చేశారు. కోల్‌కతాలో తాను బయటకు వెళ్లేందుకు ఉబెర్‌ ద్విచక్ర వాహనాన్ని బుక్‌ చేయగా.. రైడర్‌గా బసు వచ్చిందని తెలిపారు. ప్యానాసోనిక్‌ సంస్థలో ఉద్యోగం పోయిన తర్వాత మరో దారి లేక.. ఇలా రైడర్‌గా మారినట్లు బసు చెప్పిందన్నారు. ఆమె భారీ వర్షంలోనూ బండిని జాగ్రత్తగా నడిపిందని వెల్లడించారు. ఇంతకుముందు ద్విచక్రవాహనం నడపడంలో అనుభవం ఉందా? అని అడిగితే.. ‘‘నా కుటుంబాన్ని పోషించుకోవడానికి మరో మార్గం కనిపించలేదు’’ అని ఆమె బదులిచ్చిందని తెలిపారు. వర్షంలో బండి నడిపినప్పటికీ ఆమె అదనంగా డబ్బేమీ అడగలేదని భట్టాచార్య చెప్పారు. లింక్డ్‌ఇన్‌లో భట్టాచార్య ఫాలోయర్లు బసు ఆత్మవిశ్వాసాన్ని, కుటుంబాన్ని పోషించాలన్న తపనను కొనియాడారు. 

Tags: jobsuber
Previous Post

AP పాలిసెట్ రిజిస్ట్రేషన్‌కు రేపు చివరి తేదీ

Next Post

భారత్‌లో రికార్డు స్థాయిలో పెరిగిన కరోనా కేసులు

rednews

rednews

Next Post
భారత్‌లో రికార్డు స్థాయిలో పెరిగిన కరోనా కేసులు

భారత్‌లో రికార్డు స్థాయిలో పెరిగిన కరోనా కేసులు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
బైజూస్‌తో ఒప్పందం పేద విద్యార్థులకు మేలు

బైజూస్‌తో ఒప్పందం పేద విద్యార్థులకు మేలు

July 1, 2022

ఉద్యోగం పోయింది.. ఉబెర్‌ ‘రైడర్‌’ అయ్యింది!

May 17, 2022
తొడగొట్టిన శ్రీరెడ్డి.. పవిత్రా లోకేశ్‌పై తీవ్ర ఆరోపణలు.. ఆమెకు ఎందరితోనో అపవిత్ర బంధాలు

తొడగొట్టిన శ్రీరెడ్డి.. పవిత్రా లోకేశ్‌పై తీవ్ర ఆరోపణలు.. ఆమెకు ఎందరితోనో అపవిత్ర బంధాలు

July 4, 2022
భారత్‌లో రికార్డు స్థాయిలో పెరిగిన కరోనా కేసులు

భారత్‌లో రికార్డు స్థాయిలో పెరిగిన కరోనా కేసులు

June 30, 2022
ఓటీటీలోనూ దుమ్ములేపుతున్న కమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌’..

ఓటీటీలోనూ దుమ్ములేపుతున్న కమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌’..

0

చదివేది ఇంజనీరింగ్.. చేసేది దొంగతనాలు.. జల్సాలకు పోయి జైలుపాలయ్యారు

0

ప్రధాని మోదీ, అమిత్‌షాకు సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ

0

ఏపీలో కరోనాతో ఒకరు మృతి

0
ఓటీటీలోనూ దుమ్ములేపుతున్న కమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌’..

ఓటీటీలోనూ దుమ్ములేపుతున్న కమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌’..

July 13, 2022
తొడగొట్టిన శ్రీరెడ్డి.. పవిత్రా లోకేశ్‌పై తీవ్ర ఆరోపణలు.. ఆమెకు ఎందరితోనో అపవిత్ర బంధాలు

తొడగొట్టిన శ్రీరెడ్డి.. పవిత్రా లోకేశ్‌పై తీవ్ర ఆరోపణలు.. ఆమెకు ఎందరితోనో అపవిత్ర బంధాలు

July 4, 2022
బైజూస్‌తో ఒప్పందం పేద విద్యార్థులకు మేలు

బైజూస్‌తో ఒప్పందం పేద విద్యార్థులకు మేలు

July 1, 2022
Flipkart 2022: భారీ డిస్కౌంట్స్‌

Flipkart 2022: భారీ డిస్కౌంట్స్‌

July 1, 2022

Recent News

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • ఆంధ్ర ప్రదేశ్
  • ఓటీటీ
  • క్రీడలు
  • క్రైమ్
  • జాతీయం
  • జాబ్స్
  • టాలీవుడ్
  • టెక్నాలజీ
  • దిన ఫలాలు
  • ప్రపంచం
  • ఫ్యామిలీ
  • బిజినెస్
  • వార్తలు
  • సినిమా

Recent News

ఓటీటీలోనూ దుమ్ములేపుతున్న కమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌’..

ఓటీటీలోనూ దుమ్ములేపుతున్న కమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌’..

July 13, 2022
తొడగొట్టిన శ్రీరెడ్డి.. పవిత్రా లోకేశ్‌పై తీవ్ర ఆరోపణలు.. ఆమెకు ఎందరితోనో అపవిత్ర బంధాలు

తొడగొట్టిన శ్రీరెడ్డి.. పవిత్రా లోకేశ్‌పై తీవ్ర ఆరోపణలు.. ఆమెకు ఎందరితోనో అపవిత్ర బంధాలు

July 4, 2022
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2022 RedNews - RedNews.

No Result
View All Result

© 2022 RedNews - RedNews.

  • https://josefinohrn.com/
  • https://huzlers.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/