Tag Archives: crime news

కొండగట్టు అంజన్న సన్నిదిలో ఇదేం దరిద్రపు పని.. అది కూడా అన్నసత్రంలో.. సీసీకెమెరాల్లో రికార్డు..!

Kondagattu Anjaneya Swamy Temple: తెలంగాణలో ప్రముఖ క్షేత్రాల్లో ఒకటైన జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నిత్యం ఏదో ఓ రకంగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే.. మరో వార్త ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. కొండగట్టు అంజన్న సన్నిధిలో దొంగతనం జరిగింది. అది కూడా ఆలయ నిత్య అన్నదాన సత్రంలో ఈ చోరీ జరింది. ఈ నెల 9న.. బియ్యం బస్తాలు, ఇతర వస్తువులు ఎత్తుకుపోయారు. ఈ విషయంలో సీసీ కెమెరాలు పరిశీలించగా అసలు విషయం బయటపడింది. అసలు ఈ చోరీ …

Read More »

నెల్లూరులో పరువు హత్య కలకలం.. అజ్ఞాత వ్యక్తి ఫోన్‌కాల్‌తో, మిస్సింగ్ కేసు హత్యకేసుగా!

నెల్లూరు జిల్లాలో పరువు హత్య కలకలంరేపింది. కూతురు ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో తల్లిదండ్రులే దారుణంగా హతమార్చారు. ఇంటికి సమీపంలోనే పూడ్చిపెట్టి కూతురు కనిపంచడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే గుర్తు తెలియని వ్యక్తి 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వడంతో ఈ మిస్టరీ వీడింది. చివరికి మిస్సింగ్ కాస్తా హత్యకేసుగా మారింది. కొడవలూరు మండలం పద్మనాభుని సత్రంలో జరిగిన ఘటన కలకలంరేపింది. కొడవలూరు మండలం పద్మనాభునిసత్రం పల్లిపాలెంకు చెందిన తిరుమూరు వెంకటరమణయ్య, దేవసేనమ్మ దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం. రెండో …

Read More »

ఇంత అమానుషమా.. 20 వేల కోసం సొంత అన్నావదినను చెట్టుకు కట్టేసి..!

ప్రస్తుత సమాజం చాలా కమర్షియల్‌గా మారిపోయింది. ఎంతగా అంటే.. డబ్బుల కోసం సొంతవాళ్లను కూడా దూరం చేసుకునేంత. రక్తసంబంధానికి కూడా విలువ లేకుండాపోతోంది. దూరం చేసుకుంటే పర్లేదు కానీ.. అందరి ముందు అవమానించి.. వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి.. తలదించుకునేలా చేయటమే శోచనీయం. అలాంటి అమానుష ఘటనే జరిగింది సిద్దిపేటలో. ఇచ్చిన అప్పులో కొంత మొత్తం తిరిగి ఇవ్వలేదన్న కోపంతో.. సొంత అన్నావదినపై దాడి చేయటమే కాకుండా.. వీధిలోకి లాగి ఆలయానికి కట్టేశాడు ఓ ప్రబుద్ధుడు. నాసర్‌పూర్‌కి చెందిన పరిశురాములు తన అవసరాల నిమిత్తం.. తన …

Read More »

ఏపీ ప్రజలకు అలర్ట్.. పథకం ప్రారంభం కాక ముందే ఇదేం తలనొప్పి.. జాగ్రత్తగా ఉండండి

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొన్ని పథకాలను ప్రారంభించింది. మరికొన్ని పథకాలను త్వరలోనే ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ పథకాల పేరుతో మోసాలు మొదలయ్యాయి.. అసలు ప్రారంభంకాని పథకం పేరు చెప్పి ఓ అమాయకుడి దగ్గర నుంచి డబ్బులు లాగేసుకున్నారు సైబర్ కేటుగాళ్లు. తీరా మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు. ప్రకాశం జిల్లా పొదిలి పిచ్చిరెడ్డి కాలనీకి చెందిన బి రామకృష్ణకు.. స్థానిక వార్డు వాలంటీర్‌ నంబర్‌ నుంచి ఫోన్‌ కాల్ వచ్చింది. తాను …

Read More »

స్టాక్‌ మార్కెట్‌ పేరిట మోసం.. ప్రైవేట్‌ ఉద్యోగుల నుంచి రూ.3.81 కోట్లు దోచేశారు!

ప్రజల అత్యాశే మోసగాళ్లకు పెట్టుబడి. ఎవరైతే అత్యాశకు పోతారో వారు.. మోస పోవటం ఖాయం. ఇది ఎన్నోసార్లు నిరూపితమైంది. ఇటీవల కాలంలో కొందరు సైబర్ నేరగాళ్లు స్టాక్ మార్కెట్ల పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలంటూ మోసాలు చేస్తున్నారు. అమాయకులు, అత్యాశపరులు వారి వలలో చిక్కుకొని నిండా మునుగుతున్నారు. తాజాగా.. పటాన్‌చెరు పట్టణంలో రూ.3.81 కోట్ల సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు ప్రైవేటు ఉద్యోగులను రెండు వేర్వేరు ఘటనల్లో మోసగించారు. మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించటంతో అసలు విషయం …

Read More »

జనసేన పార్టీ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై దాడి.. కారు ధ్వంసం, పవన్ కళ్యాణ్ సీరియస్

ఏలూరు జిల్లా పోలవరం పార్టీ జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కాన్వాయ్‌పై దాడి కలకలంరేపింది. ఆయన కారుపై గుర్తుతెలియని వ్యక్తు లు రాళ్లతో దాడి చేశారు. ఎమ్మెల్యే బాలరాజు బర్రింకలపాడు నుంచి సోమవారం రాత్రి జీలుగుమిల్లి బయలుదేరారు.. ఇంతలో నాలుగు రోడ్ల కూడలి దగ్గర ఈ దాడి జరిగింది. ఆయన వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు.. కారు వెనుక అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దాడి జరిగిన సమయంలో కారులో తాను లేనని.. తాను సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని కార్యకర్తలు, …

Read More »

సల్మాన్ ఇంటిపై దాడికి ముందు.. షూటర్లకు గ్యాంగ్‌స్టర్ 9 నిమిషాలు మోటివేషన్ స్పీచ్!

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ ఇంటి వద్ద కాల్పుల ఘటనపై పోలీసులు విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సల్మాన్‌ హత్యకు జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కుట్ర పన్నినట్టు ముంబయి క్రైమ్ బ్రాంచ్ గుర్తించింది. ఈ ఘటనపై పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌‌షీట్‌లో కీలక అంశాలు బయబకు వచ్చాయి. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్‌మోల్ బిష్ణోయ్.. కాల్పుల జరపడానికి ముందు షూటర్లకు మోటివేషన్ స్పీచ్ ఇచ్చినట్టు పేర్కొన్నారు. నిందితులు విక్కీ గుప్తా, సాగర్ పాల్‌ ఇద్దరికీ అతడు 9 నిమిషాల పాటు …

Read More »

పెద్దపల్లి జిల్లాలో ఘోరం.. బాలికపై హత్యాచారం

పెద్దపల్లి: జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. ఆరేళ్ల బాలిక అత్యాచారం.. ఆపై హత్యకు గురైంది. కేసు దర్యాప్తు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని మమతా రైస్ మిల్‌లో ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. బాలిక మృతదేహాన్ని శవ పరీక్ష కోసం తరలించారు. ఉత్తరప్రదేశ్ చెందిన బలరాం అనే కూలీ ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అంచనాకి వచ్చారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టి.. అరెస్ట్‌ చేశారు. బలరాంపై పోక్సో యాక్ట్‌, హత్యానేరం కింద …

Read More »