Nahid Islam: బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. దశాబ్దాలుగా ఆ దేశాన్ని ఏలిన షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఇక ప్రస్తుతం సైనిక పాలనలో ఉన్న బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఈ తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో ముగ్గురి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ రిజర్వేషన్ల ఉద్యమానికి నాయకత్వం వహించిన 26 ఏళ్ల నహీద్ ఇస్లామ్ కొత్త ప్రధాని రేసులో ఉన్నారు. నహీద్ ఇస్లామ్‌తోపాటు మాజీ ప్రధానమంత్రి, షేక్ హసీనా రాజకీయ ప్రత్యర్థి ఖలీదా జియా, …
Read More »బంగ్లాదేశ్‌లో హోటల్‌కు నిప్పు.. 24 మంది సజీవదహనం.. 440కి చేరిన మృతులు
బంగ్లాదేశ్‌లో హింసాత్మక సంఘటనలు ఆగడం లేదు. ఇప్పటికే ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి.. దేశం విడిచి పారిపోయినా అక్కడ ఆందోళనలు మాత్రం చల్లారడం లేదు. దేశం మొత్తాన్ని సైన్యం తమ ఆధీనంలోకి తీసుకున్నా.. నిరసనకారులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ అల్లర్లలో చనిపోయిన వారి సంఖ్య 440 కి పెరిగింది. తాజాగా ఓ హోటల్‌కు అల్లరిమూకలు నిప్పుపెట్టడంతో.. అందులో ఉన్న 24 మంది సజీవ దహనం అయ్యారు. ఆ హోటల్‌లో ఇండోనేషియాకు చెందిన ఓ పౌరుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. …
Read More »బంగ్లా అల్లర్లకు కారణం అదే.. షేక్ హసీనాను పారిపోయేలా చేసిన కోర్టు తీర్పు ఏంటి?
Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. దేశవ్యాప్తంగా జనం ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. ఈ ఆందోళనల్లో 300 మందికిపైగా మృత్యువాత పడగా.. వందలాది మంది గాయాలతో ఆస్పత్రుల పాలయ్యారు. అయితే మొదట శాంతియుతంగా ప్రారంభమైన నిరసనలు.. ఆ తర్వాత మరింత ఉద్ధృతమై చివరికి హింసాత్మకంగా మారడంతో.. ఏకంగా ప్రధాని పీఠమే కదిలిపోయింది. ప్రధాని రాజీనామా చేయాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరిగి.. ఏకంగా ప్రధాని నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టడంతో.. షేక్ హసీనా రాజీనామా చేసి.. దేశం విడిచి …
Read More »పెళ్లి కాలేదు కానీ.. 12 దేశాల్లో 100 మందికిపైగా పిల్లలు: టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్
Telegram: పెళ్లి కాకుండానే తాను వంద మందికిపైగా పిల్లలకు తండ్రిని అయినట్లు టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. ప్రపంచవ్యాప్తంగా తన సంతానం విస్తరించి ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంలోని 12 దేశాల్లో తనకు 100 మంది కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారని పావెల్ దురోవ్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. అయితే తాను అంత మంది పిల్లలకు ఎలా తండ్రిని అయ్యానో కూడా ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. తన టెలిగ్రామ్ …
Read More »మను భాకర్ ఖాతాలో మరో పతకం..
పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్ మను భాకర్ మరోసారి మెరిసింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. సరబ్జోత్ సింగ్‌తో కలిసి బరిలోకి దిగిన భాకర్.. వరుసగా రెండో ఈవెంట్‌లోనూ కాంస్య పతకాన్ని ఒడిసిపట్టుకుంది. తద్వారా ఒలింపిక్స్ చరిత్రలో ఒకే ఎడిషన్లో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళగా రికార్డు క్రియేట్ చేసింది. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది రెండో పతకం కాగా.. ఈ రెండూ మను భాకర్ సాధించినవే కావడం విశేషం. సోమవారం జరిగిన …
Read More »కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత 21 ఏళ్ల తర్వాత ఆర్మీ భారీ ఆపరేషన్
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల కదలికలు మరోసారి ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రస్తుతం పాక్‌లో శిక్షణ పొందిన 55 మంది ఉగ్రవాదులు కశ్మీర్‌లో ఉన్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ ఉగ్రమూకల భరతం పట్టేందుకు భారత సైన్యం భారీ ఆపరేషన్‌కు వ్యూహరచన చేసింది. ఉగ్రవాదుల ఏరివేతకు ఇప్పటికే 500 మంది పారా కమాండోలను రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. ఆ ఉగ్రవాదులను హతమార్చడమే లక్ష్యంగా ‘ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0 (Operation Sarp Vinaash 2.0)’ను ఇండియన్ ఆర్మీ ప్రారంభించింది. 21 ఏళ్ల తర్వాత కశ్మీర్ లోయలో …
Read More »ఈ ఫుడ్స్‌ని రెగ్యులర్‌గా తింటే ఫాస్ట్‌గా బరువు తగ్గుతారట..
మనం తీసుకునే ఆహారంతోనే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కాబట్టి, డైట్ అలవాట్లని మారిస్తే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఎంత డబ్బు ఖర్చుపెట్టినా ఆహారపు అలవాట్లు మార్చుకోకపోతే మళ్ళీ చెడు కొలెస్ట్రాల్ పెరుగుతూనే ఉంటుంది. మీరు కంట్రోల్ చేయడానికి, కొలెస్ట్రాల్ బర్న్ చేయాలనుకుంటే కొన్ని ఫుడ్స్ మీ డైట్‌లో యాడ్ చేసుకోవాలి. అవేంటంటే.. కొబ్బరినూనె.. కొబ్బరినూనె మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ మాత్రమే ఉంటాయి. ఇందులో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. రోజు ఓ చెంచా కొబ్బరినూనెని ఖాళీ కడుపుతో తీసుకుంటే జీవక్రియ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుడ్లు.. …
Read More »బీ అలర్ట్.. భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. అమెరికన్లకు అగ్రరాజ్యం హెచ్చరిక
భారత్‌లోని కొన్ని ప్రాంతాలకు వెళ్లే విషయంలో పునరాలోచించుకోవాలని తమ పౌరులకు అమెరికా ట్రావెల్ అడ్వైజరీ జారీచేసింది. భారత ఈశాన్య రాష్ట్రం మణిపూర్, భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లోని జమ్మూ కశ్మీర్, పంజాబ్‌తో పాటు మావోయిస్టులు ప్రాబల్యం ఉన్న మధ్య, తూర్పు ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించింది. భారత్‌లో పెరుగుతోన్న నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అమెరికన్లను హెచ్చరించింది. పాకిస్థాన్ సరిహద్దుల్లోని 10 కి.మీల పరిధిలో కాల్పులు జరిగే అవకాశం ఉన్నందున అటువైపు వెళ్లొద్దని హెచ్చరికలు చేసింది. అలాగే, తూర్పు లడఖ్, లేహ్ మినహా జమ్మూ కశ్మీర్‌లోని …
Read More »పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్
Gold Rate Today: బంగారం అంటే ఇష్టపడని వారు ఉండరు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే పసిడిని ఎక్కువగా ఇష్టపడేది భారతీయులేనని చెప్పక తప్పదు. వందల సంవత్సరాల నుంచి బంగారాన్ని ఆభరణాలుగా ధరించే సంస్కృతి భారత్‌లో కొనసాగుతోంది. ఎక్కువగా మహిళలు బంగారం, వెండి ఆభరణాలు ధరిస్తుంటారు. ఇటీవలి కాలంలో పురుషులు సైతం బంగారు నగలు ధరిస్తున్నారు. దీంతో మన దేశంలో ఏడాది పొడవునా పసిడికి డిమాండ్ ఉంటుంది. అయితే, ఇటీవలి కాలంలో గోల్డ్ రేట్లు రికార్డ్ స్థాయిలో పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది గోల్డ్ …
Read More »మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
ఆభరణాల వ్యాపారుల నుండి బలహీనమైన డిమాండ్ కారణంగా, జాతీయ రాజధాని బులియన్ మార్కెట్‌లో శనివారం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. తులం బంగారంపై రూ.300 నుంచి రూ.500 వరకు తగ్గుముఖం పట్టింది. దేశీయంగా బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. విదేశీ మార్కెట్ కామెక్స్‌లో శనివారం వరుసగా నాలుగో సెషన్‌లో బంగారం తక్కువగా ట్రేడవుతోంది. అయితే జూలై 20వ తేదీన దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర …
Read More »