Multibagger Stocks: మీరు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారా. స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం కాస్త రిస్క్‌తో కూడుకున్నదని చెబుతుంటారు. అదే సమయంలో మంచి అవగాహనతో.. మార్కెట్లను జాగ్రత్తగా గమనిస్తూ సరైన సమయంలో సరైన స్టాక్ ఎంచుకొని పెట్టుబడులు పెడితే లాంగ్ టర్మ్‌లో బంపర్ ప్రాఫిట్స్ అందుకోవచ్చని నిపుణులు అంటుంటారు. ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇందుకోసం ముఖ్యంగా మార్కెట్లపై అవగాహన పెంచుకోవడం దగ్గర్నుంచి.. ఆయా కంపెనీల పనితీరు, ఫలితాలు, పెట్టుబడి వ్యూహాలు, ప్రకటనలు ఇలా అన్నింటినీ గమనిస్తూ సరైన టైంలో పెట్టుబడి …
Read More »ఐటీ కంపెనీ కీలక ప్రకటన.. హైదరాబాద్ హైటెక్‌సిటీలో కొత్త ఆఫీస్ ప్రారంభం.. నియామకాలు షురూ!
Hyderabad New IT Office: తెలంగాణలోని హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి కంపెనీలు ఉన్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎల్ అండ్ టీ, కాగ్నిజెంట్, క్యాప్‌జెమినీ సహా దిగ్గజ టెక్, ఐటీ సంస్థలు ఇక్కడ ఉన్నాయని చెప్పొచ్చు. ప్రపంచ స్థాయి బ్యాంకింగ్ సంస్థలు కూడా హైదరాబాద్‌లో కొలువై ఉన్నాయి. దేశీయంగా కూడా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఇలా చాలా కంపెనీలే ఉన్నాయి. ఇక ఐటీ అంటే ముందుగా గుర్తొచ్చేది హైటెక్ సిటీ, గచ్చిబౌలి. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఐటీ …
Read More »అంబానీకి ఊహించని షాక్.. 5 ఏళ్ల నిషేధం.. రూ.25 కోట్ల జరిమానా..!
Anil Ambani: ప్రముఖ వ్యాపారవేత్త, ముకేశ్ అంబానీ సోదరుడు అనీల్ అంబానీకి ఊహించని షాక్ ఇచ్చింది మార్కెట్ల నియంత్రణా సంస్థ సెబీ (SEBI). సెక్యూరిటీల మార్కెట్ల నుంచి ఆయనను 5 ఏళ్ల పాటు నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. అనీల్ అంబానీకి చెందిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంస్థలో కీలకంగా వ్యవహరించిన మాజీ అధికారులు, మరో 25 సంస్థల పైనా ఈ నిషేధం ఉంటుందని సెబీ శుక్రవారం వెల్లడించింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంస్థలో నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలోనే అనీల్ అంబానీ, మాజీ అధికారులపై చర్యలు …
Read More »గంటకు రూ. 4 వేలు.. రోజుకు 28 వేల జీతం.. బంపరాఫర్.. ఏం పని చేయాలి.. అర్హతలేంటి?
Elon Musk Optimus: ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నారు టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్. ఈయన సంపద బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఏకంగా 245 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈయనకు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. రెండో స్థానంలో ఉన్న అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ సంపద 201 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎప్పుడూ చిత్రవిచిత్ర ప్రకటనలు చేసే ఎలాన్ మస్క్.. ఇప్పుడు కూడా అదే చేశారు. ఇక ఇప్పుడు మస్క్ నేతృత్వంలోని దిగ్గజ ఎలక్ట్రిక్ …
Read More »ఇన్వెస్టర్ల దశ తిప్పిన స్టాక్ ఇదే.. నాలుగేళ్లలోనే లక్షకు రూ. 92 లక్షలు.. ఏకంగా 9200 శాతం రిటర్న్స్!
Multibagger Stocks: సంపద సృష్టించేందుకు మనకు ఎన్నో పెట్టుబడి పథకాలు అందుబాటులో ఉంటాయి. ఇందులో రిస్క్ లేని పెట్టుబడుల కోసం అయితే చాలా మంది బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇలాంటివి ఎంచుకుంటారు. ఇంకొందరు భారీ రిటర్న్స్ ఆశించి మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెడుతుంటారు. అయినప్పటికీ రిస్క్ ఉన్నా కూడా లాంగ్ టర్మ్‌లో మంచి సంపద సృష్టించొచ్చన్న అంచనాలతో స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇక్కడ స్టాక్ మార్కెట్లను జాగ్రత్తగా గమనిస్తూ.. సరైన విధంగా ఆర్థిక నిపుణుల సలహాతో ఆర్థిక క్రమశిక్షణతో …
Read More »శరవేగంగా దూసుకొస్తున్న అంబానీ.. కొడుకుల పేరుతో కొత్త వ్యాపారం.. పీఎం స్కీమ్ మెయిన్ టార్గెట్!
Anil Ambani Sons: భారత్ సహా ప్రపంచంలోని అత్యంత కుబేరుల్లో రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ.. ఒకప్పుడు ముందు వరుసలో ఉండేవారు. ప్రస్తుత భారత కుబేరుడు, ఈయన సోదరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కూడా అనిల్ వెనుకే ఉండేవారు. అయితే కాలం వేగంగా కదిలింది. పరిస్థితి మారిపోయింది. తన వ్యాపారాల్ని అలాగే మరింత విస్తరించే క్రమంలో అనిల్ అంబానీ అప్పుల్లో కూరుకుపోయారు. ఆయనకు చెందిన పలు కంపెనీలు దివాలా పరిస్థితికి పతనమయ్యాయి. దీంతో ఆయా కంపెనీల షేర్లు పడిపోవడం సహా …
Read More »Gold Loans: చీపెస్ట్ గోల్డ్ లోన్స్.. ఏ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎలా.. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ సహా దేంట్లో ఎంతంటే?
HDFC Bank Gold Loan: మనకు ఏదో ఒక సమయంలో కాస్త పెద్ద మొత్తంలో డబ్బు అవసరం పడుతుంది. అప్పుడు స్నేహితులు, బంధువుల దగ్గర అందుబాటులో లేకుంటే ఇక బ్యాంక్ లోన్ల కోసం అప్లై చేస్తుంటారు. ఇందులో పర్సనల్ లోన్ వంటి వాటికైతే చాలా డాక్యుమెంట్లు కావాలి. మంచి సిబిల్ స్కోరు ఉండాలి. ఇంకా ఇది అన్ సెక్యుర్డ్ లోన్. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే దీనికి ప్రత్యామ్నాయంగా సురక్షిత లోన్ అంటే గోల్డ్ లోన్లు అని చెప్పొచ్చు. ఇక్కడ బంగారం తాకట్టుగా …
Read More »దెబ్బకు దిగొచ్చిన ఐటీ కంపెనీ.. రూ.20 వేల జీతంపై క్లారిటీ.. ఏం చెప్పిందంటే?
Congnizant: ఉద్యోగార్థుల నుంచి ట్రోల్స్ సెగ తగలడంతో ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ దిగొచ్చింది. వార్షిక వేతనం రూ.2.52 లక్షలతో ఉద్యోగాల ప్రకటనపై క్లారిటీ ఇచ్చింది. ఐటీ ఫ్రెషర్ల నుంచి ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ కొద్ది రోజుల క్రితం ఇచ్చిన జాబ్ ఆఫర్ వైరల్‌గా మారింది. దానిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. నాలుగు ఇళ్లల్లో పని చేస్తే అంతకన్నా ఎక్కువ సంపాదించొచ్చు అంటూ ట్రోల్స్ చేశారు. సోషల్ మీడియాలో కాగ్నిజెంట్ జాబ్ ఆఫర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కంపెనీ దిగిరాక …
Read More »Ola Loans: ఎలాంటి పేపర్‌వర్క్ లేకుండానే ఇలా ఈజీగా రూ. 10 లక్షల లోన్.. ఓలా ఆఫర్.. ఎలాగంటే?
Ola Incred Loan: మీకు ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం పడిందా.. మీ చేతిలో లేవా.. అప్పుడేం చేస్తారు. స్నేహితుల్నో, బంధువుల్నో అడుగుతుంటారు. అక్కడ కూడా లేకుంటే చాలా మంది ఎంచుకునే ఆప్షన్.. బ్యాంకులు. అవును బ్యాంకుల్లో పర్సనల్ లోన్ తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇక్కడ కొన్ని సార్లు పని ఈజీగా కాకపోవచ్చు. వడ్డీ రేట్లు నచ్చకపోవడం.. ఈఎంఐ ఎక్కువ కట్టాల్సి రావడం.. లేదా మీకు లోన్ వచ్చే అర్హత లేకపోవడం.. సిబిల్ స్కోరు తక్కువగా ఉండటం వంటి కారణాలతో తిరస్కరణకు గురి కావొచ్చు. …
Read More »RBI: 3 బ్యాంకులకు సడెన్ షాకిచ్చిన ఆర్బీఐ.. కఠిన నిర్ణయం.. ఆ నిబంధనలు పాటించకపోవడంతో..!
Bank of Maharashtra: దేశంలోని అన్ని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అనేది పెద్దన్న లాంటింది. ఇదే అన్ని నియంత్రణాధికారాలు కలిగి ఉంటుంది. ఆర్బీఐ ఆదేశాల్ని ఇవి తప్పక పాటించాల్సిందే. కస్టమర్ల పట్ల ఏ మాత్రం బ్యాంకులు నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. తమకు తెలియకుండా ఏదైనా కొత్త నిబంధనలు తీసుకొచ్చినా ఆర్బీఐ ఊరుకోదు. కచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. దీనిని ఫైన్ రూపంలో లేదా మరీ సమస్య తీవ్రంగా ఉంటే ఏకంగా బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసేందుకూ …
Read More »