టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. తనపై కేసు నమోదైనప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతోన్న జానీ మాస్టర్ బెంగళూరులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. అసిస్టెంట్ కొరియాగ్రాఫర్‌గా ఉన్న తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఓ షూట్ కోసం ముంబయికి వెళ్లినప్పుడు తనపై అత్యాచారానికి కూడా పాల్పడినట్లు బాధితురాలు చెప్పడం.. ఆ సమయంలో ఆమె మైనర్ …
Read More »గాంజా శంకర్ అటకెక్కిందా?.. శర్వాతో సంపత్ నంది కొత్త చిత్రం
సంపత్ నంది హిట్టు కొన్ని ఎన్నేళ్లు అవుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బెంగాల్ టైగర్ అంతో ఇంతో బాక్సాఫీస్ వద్ద ఆడేసింది. ఇక సీటీమార్, గౌతమ్ నందా అంటూ ఓ మోసర్తుగా మెప్పించే ప్రయత్నం చేశాడు. కానీ అవేవీ కూడా హిట్లు అని చెప్పలేం. ఇక కెరీర్ ప్రారంభంలో వచ్చిన పేరు, సక్సెస్ ఇప్పుడు కనిపించడం లేదు. సంపత్ నంది ప్రస్తుతం నిర్మాతగా, దర్శకుడిగా ఫుల్ బిజీగా మారిపోయాడు. ఓ వైపు నిర్మాతగా చిత్రాలు చేస్తూ, కథలను అందిస్తూనే ఉన్నాడు. మరో వైపు …
Read More »‘ఫౌజీ’ కోసం మృణాల్ ఠాకూర్… ఇద్దరితో ప్రభాస్ రొమాన్స్?
రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు. సలార్, కల్కి 2898 ఏడీ సినిమాలతో సంచలన విజయాలను సొంతం చేసుకున్న ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ భారీ చిత్రాలతో రాబోయే రెండేళ్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన పోస్టర్ గ్లిమ్స్ తో అంచనాలను అందుకునే విధంగా సినిమా ఉంటుందనే నమ్మకం కలుగుతుంది. ఒకవైపు రాజాసాబ్ సినిమా చేస్తూనే మరో వైపు హను రాఘవపూడి దర్శకత్వంలో …
Read More »సాయి పల్లవి అందరినీ మోసం చేసిందా!.. అసలు ఇది నిజమేనా?
సాయి పల్లవి అంటే.. కొన్ని డైలాగ్స్ అలా అందరికీ గుర్తుకు వచ్చేస్తాయి. మరీ ముఖ్యంగా ఫిదా సినిమాలో ఆమె చెప్పిన డబ్బింగ్, యాసను పలికించిన తీరుకు నిజంగానే అంతా ఫిదా అయ్యారు. ఆ మూవీతోనే సాయి పల్లవి తెలుగు ఆడియెన్స్‌కు మరింత దగ్గరయ్యారు. అయితే సాయి పల్లవి ఫిదా సినిమాకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుందని అందరికీ తెలుసు. ఈ విషయాన్ని శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కూడా చెప్పారు. పైగా డబ్బింగ్ చెప్పిన నాటి విజువల్స్‌ను కూడా యూట్యూబ్‌లో పెట్టారు. కానీ ఇప్పుడు ఓ …
Read More »పెళ్లిపై కంగనా రనౌత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఫ్రైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కొత్త ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి గెలుపొంది, లోక్ సభలో అడుగు పెట్టారు కంగన. పార్లమెంట్‌లో ప్రజల సమస్యలపై మాట్లాడుతున్నారని, తన నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నారని ఆమె మద్దతుదారులు, ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఎంపీగా తన బాధ్యతలను కొనసాగిస్తూనే.. తాను స్వీయ దర్శకత్వంలో నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం అయ్యారు కంగనా. అయితే, కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల …
Read More »నెల ఆలస్యంగా ‘కంగువా’.. రజినీకాంత్ కోసం సూర్య వెనకడుగు
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ ఫాంటసీ డ్రామా ‘కంగువా’ దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేయాలని భావించారు. కానీ అదే రోజున తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన వేట్టయ్యన్ సినిమా విడుదల అవ్వబోతుంది. రజినీకాంత్ సినిమాను దసరా బరిలో ఉంచడంతో పాటు, ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేయడంతో కంగువా సినిమా విడుదల విషయంలో మేకర్స్ ఆలోచనలో పడ్డారట. రజినీకాంత్ సినిమాకు పోటీ గా కంగువాను విడుదల చేయడం …
Read More »తండ్రైన శేఖర్ బాషా.. నాగార్జున ఆ మాట చెప్పగానే ఉద్వేగం.. ఎలిమినేషన్‌కి అసలు కారణం ఇదే
శేఖర్ బాషా ఎలిమినేట్ అవ్వడం ఏంట్రా బాబూ.. అని తలలు పట్టుకుంటున్నారు బిగ్ బాస్ లవర్స్. అయితే శేఖర్ బాషా ఎలిమినేషన్‌కి బలమైన కారణమే ఉంది. ఆ విషయాన్ని నేరుగా హౌస్‌లోనే ప్రకటించారు హోస్ట్ నాగార్జున. శేఖర్ బాషా భార్య నిండు గర్భిణిగా ఉండగా.. శనివారం ఉదయం ఆమె పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఆ విషయాన్ని శేఖర్ బాషాకి చెప్పగా.. అతను చాలా ఎమోషనల్ అయ్యారు. ఇది శనివారం నాటి ఎపిసోడ్‌లో చూడబోతున్నాం. ఈ కారణంగానే శేఖర్ బాషాని ఎలిమినేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. …
Read More »వరద బాధితులకు బాలకృష్ణ భారీ సాయం.. టీడీపీ ఎంపీ రూ. కోటి విరాళం
Balakrishna: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో జనం బిక్కుబిక్కుమంటూ ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు రక్షించుకుంటున్నారు. ఇక తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఉద్యోగులు.. ఇలా ఎవరికి తోచిన సహాయాన్ని వారు వరద బాధితుల కోసం ప్రభుత్వానికి అందిస్తున్నారు. ఈ క్రమంలోనే సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఇక మరో …
Read More »బిగ్ బాస్ 8 ప్రోమో మామూలుగా లేదుగా..
బిగ్ బాస్ 8 ప్రోమో వచ్చేసింది. ఊహించని ట్విస్ట్‌లు చాలానే ఉన్నాయి ఈ ప్రోమోలో. ఇక కంటెస్టెంట్స్‌ని కనిపించకుండా చేశారు కానీ.. వాళ్ల మాటల్ని బట్టి చూస్తే ఎవరెవరు? ఉన్నారో.. హౌస్‌లో ఎలాంటి ట్విస్ట్‌లు ఉన్నాయో ప్రోమోలో చూద్దాం. ‘‘నేను మాత్రం మీ కళ్లల్లోకి చూసి మాట్లాడలేను.. ఎందుకంటే.. ఆ కళ్లల్లోకి చూసి మాట్లాడితే ఎక్కడ కొట్టుకుని పోతాననే భయం సార్ అని బిగ్ బాస్ కంటెస్టెంట్ బేబక్క అప్పుడే పులిహోర కలపడం స్టార్ట్ చేసింది. ఈమె పులిహోర కలపడంలో దిట్ట అని.. రోషణ్ …
Read More »బిగ్‌బాస్ షో లాంఛింగ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా ఆ స్టార్ హీరో
బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న బిగ్‌బాస్ కొత్త సీజన్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ రియాలిటీ షో ఎనిమిదో సీజన్ ఆదివారం (సెప్టెంబర్ 01)న గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు హోస్ట్ గా నాగార్జున వరుసగా ప్రోమోలు రిలీజ్ చేస్తున్నారు. బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న బిగ్‌బాస్ కొత్త సీజన్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే …
Read More »