నాని, ప్రియాంక మోహన్‌లతో వివేక్ ఆత్రేయ తీసిన చిత్రం సరిపోదా శనివారం. ఈ చిత్రంలో విలన్‌గా ఎస్ జే సూర్య నటించాడు. ఆల్రెడీ టీజర్, ట్రైలర్‌లతో పోతారు.. మొత్తం పోతారు అంటూ హైప్ క్రియేట్ చేశారు. ఆగస్ట్ 29న ఈ చిత్రం థియేటర్లోకి వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌లో షోలు పడ్డాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని చోట్ల షోలు కూడా పడ్డాయి. దీంతో తెల్లవారు ఝాము నుంచే ట్విట్టర్‌లో సరిపోదా హంగామా నడుస్తోంది. ఇప్పటికే నాని ఫ్యాన్స్ ట్విట్టర్‌ను ఊపేస్తున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదైతే …
Read More »హైకోర్టులో నాగార్జునకు బిగ్ రిలీఫ్.. N కన్వెన్షన్ కూల్చివేత ఆపాలని ఆదేశం
హైదరాబాద్ మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేత విషయంలో టాలీవుడ్ హీరో నాగార్జునకు తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్టే విధిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ ఉదయం హైడ్రా అధికారులు కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చేయగా.. ఇది అక్రమం అంటూ యజమాని నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు నాగార్జున పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ టి వినోద్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం కూల్చివేతలపై స్టే విధించింది. కాగా, హీరో నాగార్జున మాదాపూర్‌లోని తూంకుంట ఒడ్డున 2015లో ఈ …
Read More »రేవంత్ సర్కార్‌కు సవాల్..హీరో నాగార్జున?
హైదరాబాద్ మాదాపూర్‌లో హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. అక్రమంగా నిర్మించిన ఎన్ కన్వెన్షన్‌పై చర్యలు తీసుకోవాలని హైడ్రాకు ఫిర్యాదులు రావటంతో ఇవాళ ఉదయం అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. మాదాపూర్‌లో మెుత్తం 10 ఎకరాల్లో N కన్వెక్షన్ నిర్మాణం ఉంది. అయతే 29 ఎకరాల్లో ఉన్న తమ్మిడి కుంట చెరువును ఆక్రమించి ఈ కన్వెన్షన్ నిర్మించినట్లు ఫిర్యాదులు అందాయి. చెరువు ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ కబ్జా చేసి ఈ కన్వెన్షన్ నిర్మించటంతో హైడ్రా అధికారులు నేలమట్టం …
Read More »హడలెత్తిస్తున్న ‘హైడ్రా’.. హీరో నాగార్జున N కన్వెన్షన్ కూల్చివేత
అక్రమ నిర్మాణాల కూల్చివేతతో హాట్ టాఫిక్‌గా మారిన హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) ఎక్కడా తగ్గటం లేదు. ఎవరైతే నాకేంటి అంటూ హైడ్రా అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. సినీ హీరో నాగార్జునకు చెందిన ఈ కన్వెన్షన్‌ను ఇవాళ ఉదయం భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌పై తాజాగా హైడ్రా అధికారులకు ఫిర్యాదు అందింది. తుమ్మకుంటలో చెరువును ఆక్రమించి నాగార్జున …
Read More »రహస్య వివాహం.. పెళ్లి ఫోటోలు వైరల్
Kiran Abbavaram Rahasya Gorak కిరణ్ అబ్బవరం, రహస్యల పెళ్లి గురువారం జరిగినట్టుగా తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం, రహస్య పెళ్లి వేడుకలు తనఊర్లో తన బంధువుల సమక్షంలో జరిగినట్టుగా కనిపిస్తోంది. ఈ వేడుకలకు సినీ సెలెబ్రిటీలు ఎక్కువగా హాజరైనట్టు కనిపించడం లేదు.
Read More »నానిని సమంత ఏం అడిగిందంటే? సామ్‌కి ఆ విషయం కూడా తెలీదా
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఆగస్టు 29న పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నానికి జోడీగా ప్రియాంక మోహన్ నటించింది. డైరెక్టర్ ఎస్‌జే సూర్య ఇందులో విలన్ పాత్రలో నటించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, ట్రైలర్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో చాలా కాన్ఫిడెన్స్‌గా సినిమాను అన్ని భాషల్లో నాని ప్రమోట్ చేస్తున్నారు. అయితే తాజాగా ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్లేందుకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి …
Read More »30 ఏళ్ల తర్వాత కూడా అదే రియాక్షన్.. రియల్ ‘చంద్రముఖి’లో ఈ సీన్ చూశారా?
టాలీవుడ్‌లో రీరిలీజ్ ట్రెండ్ ఇప్పుడు గట్టిగా నడుస్తుంది. హీరోల పుట్టినరోజు సందర్భంగా వారు నటించిన సూపర్ హిట్ చిత్రాలను రీరిలీజ్ చేస్తున్నారు. అయితే మలయాళంలో కూడా ఈ ట్రెండ్ ఈ మధ్యే మొదలైంది. తాజాగా సూపర్ స్టార్ మోహన్ లాల్ ఆల్ టైమ్ హిట్ మూవీ ‘మణిచిత్రతాళు’ (చంద్రముఖి ఒరిజినల్)ను థియేటర్లలో రీరిలీజ్ చేశారు. ఈ సినిమాను మరోసారి థియేటర్లో చూసిన ఆడియన్స్ వారి రియాక్షన్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ సినిమా ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ సందర్భంగా ఇందులోని ఓ సీను …
Read More »రోడ్డుపై సింపుల్‌గా నడిచెళ్లిపోయిన అల్లు అర్జున్.. ట్రోల్ చేస్తున్న మెగా ఫ్యాన్స్
మెగా Vs అల్లు వివాదం మొదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య వార్ మాములుగా లేదు. ఎక్కడ ఏ చిన్న ట్రోలింగ్ మెటీరియల్ దొరికినా అసలు వదలడం లేదు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి సంబంధించిన ఓ వీడియోను మెగా అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఓ లుక్కేద్దాం. పట్టించుకోలేదంటూ ట్రోలింగ్ ఈ వీడియోలో అల్లు అర్జున్ సింపుల్‌గా టీషర్ట్, షార్ట్ వేసుకొని వీధిలో రోడ్డుపై నడిచెళ్లిపోతున్నారు. చుట్టూ బౌన్సర్లు కానీ క్యారవాన్ కానీ ఏం లేదు. అయితే అటుగా …
Read More »ఆర్జీవీ నాకు మంచి ఫ్రెండ్.. ప్రభాస్ అసలు క్యారెక్టర్ అదే.. రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
రామ్ గోపాల్ వర్మ నాకు మంచి మిత్రుడు.. ప్రభాస్ ఉన్న గుణం కూడా అదే అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లో క్షత్రియ సేవా సమితి నిర్వహించిన అభినందన సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. ఆ సమాజిక వర్గంలో ఉన్నతస్థాయికి చేరుకున్న వారిపై ప్రశంసలు కురిపించారు. విజయానికి, నమ్మకానికి క్షత్రియులు మారుపేరంటూ కొనియాడారు. కష్టపడే గుణం వల్లే క్షత్రియులు ఏ రంగంలో అయినా సక్సెస్ అవుతారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే.. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కృష్ణంరాజు, ప్రభాస్, రామ్ …
Read More »Prabhas Kalki Ott Update : ఓటీటీలోకి ‘కల్కి’.. రికార్డులు బద్దలు కొట్టేందుకు రెబల్ ఫ్యాన్స్ రెడీ.. ట్విస్ట్ ఇదే
ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమాకు సంబంధించిన ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. కల్కి చిత్రం వచ్చే వారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో సందడి చేయబోతోంది. ఈ మేరకు అమెజాన్ నుంచి అప్డేట్ వచ్చింది. నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన అద్భుతమైన ప్రపంచం ఇక ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. కల్కి ఓటీటీ అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక రిపీట్ మోడ్‌లో క్లైమాక్స్ సీన్స్‌ను చూస్తామంటూ సంబరపడిపోతోన్నారు. ఆగస్ట్ 22 నుంచి కల్కి చిత్రం ప్రైమ్‌లో అందుబాటులో ఉంటుంది. తెలుగు, తమిళం, …
Read More »