Recent Posts

జమ్మూ కశ్మీర్‌‌ అసెంబ్లీకి పదేళ్ల తర్వాత ఎన్నికలు.. మొదలై తొలి విడత పోలింగ్

జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీకి పదేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. చివరిసారిగా 2014లో అక్కడ శాసనసభ ఎన్నికలు జరిగాయి. మొత్తం 90 స్థానాలుండగా.. మూడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి విడతలో 24 నియోజకవర్గాల్లో బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. మొదటి విడతలో వివిధ పార్టీలకు చెందిన 219 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 23 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతం కావడంతో భద్రతా …

Read More »

యువతకు మంచి అవకాశం.. నెలకు రూ.22 వేల వరకు జీతంతో ఉద్యోగాలు

ఏపీలో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, కృష్ణా జిల్లా ఉపాధి కల్పనా శాఖ, డీఆర్‌డీఏ, ప్రభుత్వ ఐటీఐ కాలేజ్ సంయుక్తంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. గుడివాడలో ఎమ్మెల్యే రాము తన నివాసంలో ఉద్యోగ మేళా పోస్టర్‌ను విడుదల చేశారు.. జిల్లా ఉపాధి కల్పనాధికారి దేవరపల్లి విక్టర్‌ బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్‌.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ నెల 20న గుడివాడలోని కేబీఆర్‌ ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. …

Read More »

ఈ 4 ఫండ్స్‌లోకి భారీగా పెట్టుబడులు.. లిస్ట్‌లో SBI, ICICI.. ఒక్కనెలలో రూ.10 వేల కోట్లకుపైనే!

Investment: పెట్టుబడి పెట్టే విషయంలో గత కొంత కాలంగా ప్రజల ఆలోచన ధోరణి మారింది. రిస్క్ ఉన్నా సరే హైరిటర్న్స్ పొందాలని భావిస్తున్న వారు పెరుగుతున్నారు. అలాంటి వారంతా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులవైపు మళ్లుతున్నారు. స్టాక్ మార్కెట్లతో పోలిస్తే రిస్క్ తక్కువగా ఉండడం, హైరిటర్న్స్ వస్తున్న క్రమంలో ఈక్విటీ ఫండ్స్‌లో భారీగా డబ్బులు పెడుతున్నారు. ప్రతి నెలా మ్యూచువల్ ఫండ్స్‌లోకి వేల కోట్ల రూపాయలు వచ్చి చేరుతున్నాయి. దాదాపు 43 మ్యూచువల్ ఫండ్స్ గత ఆగస్టు నెలలో ఏకంగా రూ.67.98 లక్షల కోట్ల పెట్టుబడులను అందుకున్నాయి. …

Read More »