Recent Posts

వినేష్‌ ఫొగాట్‌కు బిగ్ షాక్‌.. రజత పతకం చివరి ఆశలు కూడా గల్లంతు

పారిస్ 2024 ఒలింపిక్స్‌లో 100 గ్రాముల అదనపు బరువు కారణంగా ఫైనల్‌ బౌట్‌కు ముందు అనర్హత వేటుకు గురైన భారత రెజ్లర్‌ వినేష్‌ ఫొగాట్‌కు నిరాశే ఎదురైంది. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ వినేష్‌ ఫొగాట్‌ చేసిన అప్పీల్‌ను కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ (CAS) తిరస్కరించింది. దీంతో తాను పాల్గొన్న మూడో ఒలింపిక్స్‌లోనూ వినేష్‌ ఫొగాట్ పతకం లేకుండానే వెనుదిరిగినట్లయింది. దీంతో భారత్‌ ఏడో పతకం సాధిస్తుందని ఉన్న ఆశలు ఆడియాశలయ్యాయి. ఆరు పతకాలతోనే భారత్‌ పారిస్‌ …

Read More »

ఎంతకు తెగించార్రా.. ఆయోధ్యలో రూ.50 లక్షలు విలువైన లైట్స్ చోరీ!

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని రామజన్మభూమి అయోధ్యలో భారీ చోరీ చోటుచేసుకుంది. రామమందిర సమీపంలోని భక్తిపథ్, రామ్‌ పథ్‌లో ఏర్పాటుచేసిన లైట్లను దొంగలు ఎత్తుకెళ్లారు. ప్రొజెక్టర్ లైట్స్‌తో పాటు వేలాది వెదురు బొంగులు చోరీకి గురయినట్టు తెలిపిన పోలీసులు.. వీటి విలువ రూ.50 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. అత్యంత భద్రత ఉండే అయోధ్యలోనే ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది. దాదాపు 4 వేల లైట్స్‌ని దొంగలు ఎత్తుకుపోయారని తెలిపారు. ఈ ఘటనపై రామ్ జన్మభూమి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. ఆగస్టు 9వ తేదీన కేసు …

Read More »

NCLAT: 2 రోజుల్లో 35 శాతం కుప్పకూలిన స్టాక్.. ఒక్కసారిగా అప్పర్ ‌సర్క్యూట్.. దివాలాపై వెనక్కి..!

Coffee Day Shares: కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌కు భారీ ఊరట లభించింది. కంపెనీ దివాలా ప్రాసెస్ ప్రారంభించాలని NCLT ఇచ్చిన తీర్పుపై అప్పీలేట్ ట్రైబ్యునల్ స్టే విధించడంతో ఊపిరి పీల్చుకుంది. కేఫ్ కాఫీ డే పేరిట కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ రిటైల్ చెయిన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఒక కేసుకు సంబంధించి.. దివాలా ప్రక్రియ ప్రారంభించేందుకు నేషనల్ కంపనీ లా ట్రైబ్యునల్ ఆదేశాలు ఇవ్వగా.. తాజాగా దీనిపై అప్పీలేట్ ట్రైబ్యునల్ (NCLAT) బుధవారం రోజు స్టే విధించింది. కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, …

Read More »