Recent Posts

అతి తక్కువ ధరకే విమాన టిక్కెట్లు పొందొచ్చు.. గూగుల్‌లో కొత్త ఫీచర్‌ వచ్చేసింది.. వివరాలివే!

Flight Tickets : అతి తక్కువ ధరకే విమాన టికెట్లు కొనుగోలు చేయాలనుకుంటున్న వాళ్లకి శుభవార్త. ఇలాంటి వాళ్ల కోసం గూగుల్ కొత్త ఫీచర్ని తీసుకొచ్చింది. గూగుల్ ఫ్లైట్స్లో ఇప్పుడు మీరు తక్కువ ధరతో కూడిన విమాన టికెట్లను సెలక్ట్‌ చేసుకోవచ్చు. వివరాల్లోకెళ్తే.. అతి తక్కువ ధరలకు విమాన టికెట్లు బుక్ చేసుకోవాలని చూస్తున్నారా? అయితే ఇప్పుడు గూగుల్ మీకోసం కొత్త ఫీచర్ని తీసుకొచ్చింది. దీని ద్వారా సూపర్ చీప్గా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవచ్చని సంస్థ చెబుతోంది. టెక్ దిగ్గజం గూగుల్‌ మీ టూల్కిట్లో …

Read More »

వయనాడ్‌ బరిలో ఖుష్బూ.. ప్రియాంక గాంధీకి పోటీగా బీజేపీ వ్యూహం?

Khushboo: మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఇటీవలె కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రెండు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న లోక్‌సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలకు కూడా షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించింది. ఈ క్రమంలోనే వయనాడ్ ఉపఎన్నిక కూడా జరగనుంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన కొన్ని గంటల్లోనే వయనాడ్‌లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంక గాంధీ వాద్రా బరిలోకి దిగుతారని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ప్రియాంక గాంధీకి ప్రత్యర్థిగా …

Read More »

బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. మీ ఖాతా అడ్రస్ మార్చారా? చూసుకోండి మరి

Banking: బ్యాంక్ అకౌంట్ తీసుకున్ని సంవత్సరాలు గడుస్తుంటుంది. కొందరికి ఒకటికి మించి అకౌంట్లు ఉంటాయి. కొందరు ఉపాధి, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. ఇలా చిరునామా మారినప్పటికీ బ్యాంక్ ఖాతాలో మాత్రం పాత అడ్రస్ కొనసాగిస్తుంటారు. ఇలా చేయడం పెద్ద పొరపాటు అని చెప్పవచ్చు. మీరు చిరునామా మారినప్పుడల్లా బ్యాంక్ అకౌంట్‌లోనూ వివరాలను అప్డేట్ చేయాలి. ఆర్థిక వ్యవహారాల్లో బ్యాంక్ అకౌంట్ కీలకమైనది. ఇందులో మన అడ్రస్, మొబైల్ నంబర్, ఇ-మెయిల్ వంటి వివరాలనూ ఎప్పుడూ అప్డేటెడ్ గా ఉండేలా చూసుకోవాలి. …

Read More »