Recent Posts

ఆ రాశి ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి..12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (ఆగస్టు 5, 2024): మేష రాశి వారు సోమవారంనాడు సన్నిహిత బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృషభ రాశి వారు సన్నిహిత బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మిథున రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు ఆటంకాలు, అవరోధలన్నీ తొలగిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) సన్నిహిత బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. జీవిత …

Read More »

స్టాక్‌ మార్కెట్‌ పేరిట మోసం.. ప్రైవేట్‌ ఉద్యోగుల నుంచి రూ.3.81 కోట్లు దోచేశారు!

ప్రజల అత్యాశే మోసగాళ్లకు పెట్టుబడి. ఎవరైతే అత్యాశకు పోతారో వారు.. మోస పోవటం ఖాయం. ఇది ఎన్నోసార్లు నిరూపితమైంది. ఇటీవల కాలంలో కొందరు సైబర్ నేరగాళ్లు స్టాక్ మార్కెట్ల పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలంటూ మోసాలు చేస్తున్నారు. అమాయకులు, అత్యాశపరులు వారి వలలో చిక్కుకొని నిండా మునుగుతున్నారు. తాజాగా.. పటాన్‌చెరు పట్టణంలో రూ.3.81 కోట్ల సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు ప్రైవేటు ఉద్యోగులను రెండు వేర్వేరు ఘటనల్లో మోసగించారు. మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించటంతో అసలు విషయం …

Read More »

కాంగ్రెస్ పార్టీలోకి బిగ్ బాస్ సెలబ్రిటీ.. షర్మిల సమక్షంలో చేరిక

బిగ్ బాస్ సెలబ్రిటీ నూతన్ నాయుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నేతృత్వంలో నూతన్ నాయుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. నూతన్ నాయుడికి కండువా కప్పి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్ ద్వారా నూతన్ నాయుడు ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత పలు వివాదాల్లోనూ చిక్కుకున్నారు. అయితే ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో షర్మిల సమక్షంలో హస్తం పార్టీలోకి నూతన్ నాయుడు చేరారు. నూతన నాయుడు సినిమాల్లో నటించడంతో పాటుగా నిర్మాతగానూ …

Read More »