Recent Posts

ఒత్తిళ్లు, సమస్యల నుంచి వారికి ఉపశమనం.. 12 రాశుల వారికి వారఫలాలు ఇలా..

వార ఫలాలు (జూలై 28 నుంచి ఆగస్టు 3, 2024 వరకు): మేష రాశి వారు ఈ వారం ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం చేపట్టినా తప్పకుండా విజయవంతం అవుతాయి. వృషభ రాశి వారికి కుటుంబపరంగా కొన్ని సమస్యలు, చికాకులు ఉన్నప్పటికీ వాటిని తేలికగా అధిగమిస్తారు. మిథున రాశి వారికి ఆదాయానికి లోటు లేనప్పటికీ, వ్యయ స్థానంలో కుజ, గురువుల కారణంగా అనవసర ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు …

Read More »

అడవిలో అందాల ప్రదర్శన.. ఈషా రెబ్బా అదిరిందబ్బా

Eesha Rebba Pics ఈషా రెబ్బా అందం గురించి, నేచురల్ క్లిక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈషా రెబ్బా చీరకట్టులోనూ, మోడ్రన్ దుస్తుల్లోనూ అందంగా కనిపిస్తుంది. ఇలా అన్ని రకాల అవుట్ ఫిట్స్‌లోనూ మెప్పించే తారలు కొంత మందే ఉంటారు. ఇప్పుడు మన తెలుగు హీరోయిన్లలో ఈషా రెబ్బాకు ఉండే క్రేజ్ వేరు. ఆమె అందాలకు కుర్రకారు ఫిదా అవుతుంటారు.

Read More »

భారత్‌లో 4 లక్షల స్కూటర్లు రీకాల్.. అందులో మీ బండి ఉందా చూసుకోండి?

Scooters Recall: దేశీయ దిగ్గజ టూ వీలర్ తయారీ కంపెనీల్లో ఒకటైన సుజుకీ మోటార్‌ సైకిల్‌ ఇండియా (Suzuki Motorcycle) స్కూటర్లు, బైక్స్ వాడుతున్న వారికి బిగ్ అలర్ట్. ఎందుకంటే తాజాగా ఆ కంపెనీ దాదాపు 4 లక్షల స్కూటర్లు, మోటార్ సైకిళ్లను రీకాల్‌ చేసింది. అంటే 4 లక్షల స్కూటర్లు, బైక్స్‌లో లోపాలు ఉన్నట్లు అర్థం. మీరు కూడా సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా బైక్స్, స్కూటర్ వాడుతున్నట్లయితే రీకాల్ చేసిన మోడళ్లలో మీ బండి ఉందేమో చెక్ చేసుకోవడం మంచింది. ఆ …

Read More »