Recent Posts

కొండగట్టు అంజన్న సన్నిదిలో ఇదేం దరిద్రపు పని.. అది కూడా అన్నసత్రంలో.. సీసీకెమెరాల్లో రికార్డు..!

Kondagattu Anjaneya Swamy Temple: తెలంగాణలో ప్రముఖ క్షేత్రాల్లో ఒకటైన జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నిత్యం ఏదో ఓ రకంగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే.. మరో వార్త ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. కొండగట్టు అంజన్న సన్నిధిలో దొంగతనం జరిగింది. అది కూడా ఆలయ నిత్య అన్నదాన సత్రంలో ఈ చోరీ జరింది. ఈ నెల 9న.. బియ్యం బస్తాలు, ఇతర వస్తువులు ఎత్తుకుపోయారు. ఈ విషయంలో సీసీ కెమెరాలు పరిశీలించగా అసలు విషయం బయటపడింది. అసలు ఈ చోరీ …

Read More »

ఏపీకి కేంద్రం డబుల్ ధమాకా.. కేంద్రం నిర్ణయంతో రాష్ట్రానికి మహర్దశ, ఈసారి భారీగా

ఏపీకి కేంద్రం నుంచి డబుల్ ధమాకా.. మరో శుభవార్త అందింది. రాష్ట్రంలో స్థానిక సంస్థలకు భారీగా నిధులు విడుదలయ్యాయి. ఏపీ గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.988.773 కోట్లు విడుదల చేయగా.. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ ఈ నిధుల్ని ఇచ్చారు. వీటిలో అన్‌టైడ్‌ గ్రాంట్స్‌ కింద రూ.395.5091 కోట్లు ఇవ్వగా.. టైడ్‌గ్రాంట్స్‌ కింద రూ.593.2639 కోట్లు విడుదల చేశారు. ఈ మొత్తం 9 జడ్పీలు, 615 మండల పంచాయతీలు, రూ.12,853 గ్రామపంచాయతీలకు దక్కుతాయి. రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌లో పొందుపరిచిన 29 …

Read More »

ఆ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (అక్టోబర్ 14, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. వృషభ రాశి వారు ఉద్యోగం మారేందుకు ప్రస్తుతానికి ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. మిథున రాశి వారు కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) కుటుంబ జీవితం హ్యాపీగా …

Read More »