Recent Posts

ఆర్థిక కష్టాల నుంచి వారికి ఉపసమనం.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (అక్టోబర్ 11, 2024): మేష రాశి వారికి ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృషభ రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు తప్పకుండా శుభవార్త అందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): బ్యాంక్ బ్యాలెన్స్ బాగానే ఉంటుంది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. అధికారులతో సామరస్యం పెరుగుతుంది కానీ, సహోద్యోగులతో ఇబ్బందులుండే అవకాశం ఉంది. …

Read More »

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ విద్యార్థులకు డ్యూయెల్ సర్టిఫికేట్లు.. ఇక ఆ ఇబ్బందులు తప్పినట్టే

ఏపీలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలనలో పలు సంస్కరణలు తీసుకువస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ విద్యలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇంటర్మీడియట్‌లో ఒకేషనల్ కోర్సులు చదివే విద్యార్థులకు డ్యూయెల్ సర్టిఫికేట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఒకేషనల్ కోర్సులు చదివే విద్యార్థులకు సాధారణంగా ఇచ్చే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్‌తో పాటుగా.. నేషనల్ సెంటర్ ఫర్ ఒకేషనల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (NCVTE) ధ్రువపత్రం కూడా ఇవ్వనున్నారు. దీంతో ఏపీవ్యాప్తంగా ఇంటర్‌లో ఒకేషనల్ కోర్సులు …

Read More »

పీలో స్విగ్గీ బహిష్కరణ ఉండదు.. వెనక్కి తగ్గిన హోటళ్లు

ఏపీలో స్వి్గ్గీ కస్టమర్లకు రిలీఫ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే స్విగ్గీని బ్యాన్ చేస్తూ తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ వెనక్కి తగ్గింది. నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని.. ఈ నేపథ్యంలో స్విగ్గీని బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు ఏపీ హోటల్స్ అసోసియేషన్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 14 నుంచి స్విగ్గీకి అమ్మకాలు నిలిపివేయనున్నట్లు ఏపీ హోటల్స్ అసోసియేషన్ ఇటీవల ప్రకటించింది. అయితే ఈ నిర్ణయాన్ని ఇప్పుడు వెనక్కి తీసుకున్నారు. ఏపీ హోటల్స్ అసోసియేషన్ నిర్ణయం నేపథ్యంలో స్విగ్గీ యాజమాన్యం.. ఏపీ హోటల్స్ …

Read More »