Recent Posts

మరో హామీ అమలుచేసిన ఏపీ ప్రభుత్వం.. వారికి ఫుల్ పవర్స్!

ఎన్నికల ప్రచారం సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం.. మరో హామీని అమలు చేసింది. కూటమి సర్కారు అధికారంలోకి వస్తే దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక ఇచ్చిన హామీ ప్రకారం దేవాలయాల విషయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో ఇకపై రాజకీయ, అధికార జోక్యానికి …

Read More »

9 రోజులు వేతనంతో కూడిన సెలవులు.. ఉద్యోగులకు ‘మీషో’ ఆఫర్!

Meesho: ఏ రంగంలో పని చేస్తున్న వారైనా మానసిక, శారీరక ఆరోగ్యానికి కొంత విశ్రాంతి అవసరం. పని ఒత్తిడి నుంచి తమ ఉద్యోగులకు విశ్రాంతి ఇచ్చేందుకు కొన్ని సంస్థలు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంటాయి. ఇప్పుడు ఆ జాబితాలో చేరింది ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషో. తమ ఉద్యోగులకు భారీ ఆఫర్ ప్రకటించింది. 9 రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది. తమ కంపెనీలో పని చేస్తున్న సిబ్బంది ఈ సెలవుల్లో పూర్తి విశ్రాంతి తీసుకుని రీఛార్జ్ అయ్యేందుకు ఉపయోగపడుతుందని పేర్కొంది. ఈ …

Read More »

ఏపీకి కేంద్రం తీపికబురు.. రూ.100 కోట్లు విడుదల.. అయితే ఆ ఒక్క జిల్లాకే!

ఇటు ఆంధ్రప్రదేశ్‌తో పాటుగా, అటు కేంద్రంలో ఎన్డీఏ సర్కారు కొలువు దీరిన తర్వాత.. ఏపీకి కేంద్రం నుంచి నిధులు తరలివస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం కేంద్రం రూ.100 కోట్లు నిధులు కేటాయించింది. 2027లో ఏపీలో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే పుష్కరాల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు నిధులు విడుదల చేసింది. పుష్కరాల నేపథ్యంలో అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాకు ఈ వంద కోట్ల నిధులు కేటాయించారు. మరోవైపు కేంద్రం నుంచి నిధులు విడుదలైన క్రమంలో.. …

Read More »