Recent Posts

 శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే ఆర్జిత సేవా టికెట్లు విడుదల

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి నవంబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేయనుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు లక్కీ డిఫ్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేస్తామని టీటీడీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. 21వ తేదీ వరకు భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకారణ సేవా టికెట్ల విడుదల చేస్తామని …

Read More »

SSY Calculator: ఈ స్కీంలో పెట్టుబడితో ఆడబిడ్డ భవిష్యత్తుకు భరోసా.. ఎలా చేరాలి.. ఏమేం డాక్యుమెంట్స్ కావాలి?

SSY Documents Required: మీరు సంపాదించిన దాంట్లో ఏమైనా పొదుపు చేస్తున్నారా.. దీనిని పెట్టుబడుల రూపంలోకి మళ్లించి డబ్బు సృష్టిస్తున్నారా. లేకపోతే ఇప్పటినుంచే అలవర్చుకోవడం మంచిది. అప్పుడే మలివయసులో, రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదురవకుండా హాయి జీవితం గడపొచ్చు. ఇంకా మధ్యతరగతి కుటుంబంలో ఆడపిల్ల పెళ్లి చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే ఇబ్బందులు లేకుండా ఉండేందుకు.. ఆడపిల్లకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. ఒక గొప్ప పథకం తీసుకొచ్చింది. అదే సుకన్య సమృద్ధి …

Read More »

Kolkata Doctor Case Updates: మమతాపై నమ్మకం ఉండేది, కానీ..: వైద్యురాలి తండ్రి సంచలన వ్యాఖ్యలు

కోల్‌కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో హత్యాచారానికి గురైన జూనియర్ వైద్యురాలి తల్లిదండ్రులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. కేసు దర్యాప్తులో పోలీసులు వ్యవహరించిన తీరు చూసి తమకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నమ్మకం పోయిందని చెప్పారు. కనీసం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అయినా ప్రయత్నం చేస్తోందని వైద్యురాలి తండ్రి అన్నారు. తన కుమార్తె రాసుకున్న డైరీని సీబీఐ అధికారులకు అందజేశానన్న ఆయన.. అందులోని అంశాలను మాత్రం వెల్లడించడానికి నిరాకరించారు. ‘ముందు మమతా బెనర్జీపై నాకు …

Read More »