Recent Posts

కొత్త చట్టం.. పెళ్లిళ్లు, విడాకులకు ముస్లింలు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందే!

Muslim Marriages: ముస్లింల పెళ్లిళ్లు, విడాకులకు సంబంధించి కీలక చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు అస్సాంలోని బీజేపీ సర్కార్ చర్యలు ప్రారంభించింది. ముస్లింల వివాహాలు, విడాకులకు సంబంధించి రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ ఓ బిల్లును తీసుకురానుంది. ఈ బిల్లును త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు హిమంత బిశ్వ శర్మ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఈ బిల్లుకు అస్సాం మంత్రివర్గం ఆమోద ముద్ర కల్పించింది. అస్సాం కంపల్సరీ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ ముస్లిం మ్యారేజ్‌ అండ్‌ డివోర్స్‌ బిల్‌-2024 ఆమోదం పొందితే.. ఇక ఆ రాష్ట్రంలో జరిగే ముస్లింల …

Read More »

ఒక్క రోజు ఆగినా ప్రాణం దక్కేది.. కన్నీరు తెప్పిస్తున్న కెమికల్ ఇంజనీర్ హారిక కథ

మృత్యువు.. అది ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందో ఊహించడం కష్టం. కటిక పేదరికంలో మగ్గుతున్న వాడైనా.. ఐశ్వర్యంతో తులతూగుతున్న కోటీశ్వరుడైనా.. మరణం నుంచి తప్పించుకోవడం అసాధ్యం. అయితే ఆ మృత్యు దేవతకు కూడా మనసంటూ ఉంటే.. దానికి సైతం కన్నీళ్లు తెప్పించే ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది గాయపడ్డారు. ఆగిపోయిన ప్రతి గుండె వెనుక.. గాయపడిన ప్రతి మనిషి వెనుక కదిలిస్తే కన్నీళ్లు తెప్పించే కథలెన్నో. అలాంటిదే …

Read More »

సీఎం రేవంత్‌ రెడ్డికి కోర్టు నోటీసులు.. ఆ వ్యాఖ్యలు చేసినందుకు, హైకోర్టు ఎంట్రీతో..!

Revanth Reddy Defamation Case: సీఎం రేవంత్‌ రెడ్డికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే కోర్టు నోటీసులకు కారణమయ్యాయి. అయితే.. హైకోర్టు ఎంట్రీతోనే.. సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి స్పెషల్ జ్యుడిషియల్ ఫస్ట్‌ క్లాస్ మెజిస్ట్రేట్‌ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను వచ్చే నెల 25వ తేదీలోపు అందజేయాలని అధికారులను ధర్మాసనం ఆదేశించింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు వేసిన పరువు నష్టం దావా విచారణలో భాగంగా ఈ ఉత్తర్వులను …

Read More »