Recent Posts

Honey Facts : తేనెని ఇలా తీసుకుంటే విషంతో సమానమట

మనందరికీ తెలుసు తేనెలో ఎన్నో పోషకాలు ఉన్నాయని. అయితే, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. తేనెని సరిగ్గా ఎలా తినాలనేది. కొన్ని ఫుడ్స్‌తో తేనెని తీసుకుంటే ఎంత మంచిదో.. మరికొన్ని ఫుడ్స్‌తో తేనెని తీసుకోవడం వల్ల అన్ని సమస్యలొస్తాయి. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం. తేనెని అలానే తీసుకోవచ్చు. అయితే, ఎంత తినాలనే పరిమితి మాత్రం తెలిసి ఉండాలని అ. దే విధంగా.. నట్స్‌తో తినడం కూడా చాలా మంచిది. వాల్నట్స్, జీడిపప్పు, బాదం ఇలాంటి నట్స్‌తో తేనె కలిపి తినడం వల్ల …

Read More »

కవిత బెయిల్ పిటిషన్.. ఈడీ, సీబీఐలకు సుప్రీం నోటీసులు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత బెయిల్ ఇవ్వాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 9న బెయిల్ కోరుతూ ఆమె తరుపు న్యాయవాదులు సుప్రీంలో పిటిషన్ వేశారు. ఈ బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం పిటిషన్‌ను విచారించింది. ఈ మేరకు …

Read More »

ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఓటమి.. విద్యార్థులను చితకబాదిన పీఈటీ.. వైరల్ వీడియో

ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఓడిపోయారని విద్యార్థులపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్.. వారి పట్ల దుర్మార్గంగా వ్యవహరించాడు. విద్యార్థులను ఇష్టమొచ్చినట్టు కాళ్లతో తన్ని, జుట్టుపట్టుకుని ఈడ్చిపడేసి చెప్పు తీసుకుని కొట్టాడు. దారుణమైన ఈ ఘటన తమిళనాడులోని సేలం జిల్లా మెట్టూరు సమీపంలో ఇటీవల చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు తీవ్రంగా స్పందించారు. విద్యార్థులపై దౌర్జన్యానికి పాల్పడిన సదరు పీఈటీని విధుల నుంచి సస్పెండ్ చేశారు. పోలీసులు కూడా కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి …

Read More »