Recent Posts

బిగ్ బాస్ ఆఫర్‌ని తిరస్కరించా.. క్లారిటీ ఇచ్చిన ‘గుప్పెడంత మనసు’ జగతి

సోషల్ మీడియా షేక్ చేసే ఫొటోలతో ‘హాట్’ టాపిక్ అవుతోంది గుప్పెడంత మనసు సీరియల్‌లో జగతి మేడమ్ అలియాస్ జ్యోతిరాయ్. ఈమె అసలు పేరు జయశ్రీ రాయ్ కాగా.. ఇటీవల సుకుపుర్వాజ్ అనే దర్శకుడితో రిలేషన్‌లో ఉండటంతో అతని పేరుని తన పేరు చివరన పెట్టుకుని జ్యోతిపుర్వాజ్‌గా మారింది. ఈ పేర్ల మార్పు.. ఈమె ఎఫైర్ల సంగతి పక్కనపెడితే.. గుప్పెడంత మనసు సీరియల్‌లో రిషికి తల్లిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పాత్ర చేసిన జ్యోతిరాయ్.. సోషల్ మీడియాలో మాత్రం కుర్రాళ్ల గుండెల్ని …

Read More »

మందుబాబులుకు గుడ్‌న్యూస్.. ఇక అర్ధరాత్రి ఒంటిగంట వరకు మద్యం అమ్మకాలు

Bar And Restaurants: కర్ణాటకలో అధికారంలో ఉన్న సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. సంచలన నిర్ణయం తీసుకుంది. మద్యం విక్రయాల సమయాన్ని మరికొన్ని గంటలు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మందుబాబులకు శుభవార్త చెప్పింది. బడ్జెట్ రెవెన్యూ లోటును భర్తీ చేసుకునేందుకు.. మద్యం విక్రయాలు పెంచాలని సిద్ధరామయ్య సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం మద్యం విక్రయాల సమయాన్ని పెంచడంతో.. అమ్మకాలు పెరిగి.. ప్రభుత్వ ఖజానాకు మరింత ఆదాయం సమకూరుతుందని భావిస్తోంది. ఈ క్రమంలోనే అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయించుకునేందుకు వ్యాపారులకు …

Read More »

అఫీషియల్.. నాగ చైతన్య-శోభిత నిశ్చితార్థం ఫొటో షేర్ చేసిన నాగార్జున

అక్కినేని ఇంట త్వరలోనే పెళ్లి బాజా మోగనుంది. సమంతతో విడాకులు తీసుకున్న నాగ చైతన్య రెండో పెళ్లికి రెడీ అయ్యారు. చాన్నాళ్లుగా మోడల్, హీరోయిన్ శోభిత ధూళిపాళతో చైతూ రిలేషన్‌లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈరోజు వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ కూడా జరుగుతుందంటూ నిన్నటి నుంచి రూమర్స్ వచ్చాయి. తాజాగా ఇది నిజమేనని క్లారిటీ ఇచ్చేశారు నాగార్జున. శోభిత ధూళిపాళ-నాగ చైతన్య ఎంగేజ్‌మెంట్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అక్కినేని ఫ్యామిలీలోకి స్వాగతం నా కుమారుడు నాగ చైతన్యకి శోభిత ధూళిపాళతో …

Read More »