rednews
October 11, 2024 జాతీయం
52
తమిళనాడులోని తిరుచిరాపల్లి విమానాశ్రయంలో ఎయిరిండియా విమానం అందరినీ టెన్షన్ పెట్టింది. 141 మంది ప్రయాణికులతో తిరుచ్చి నుంచి షార్జాకు ఎయిరిండియా విమానం బయల్దేరింది. అయితే టేకాఫ్ అయిన కాసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలెట్లు గుర్తించారు. విమానంలో హైడ్రాలిక్ సమస్య తలెత్తినట్లు పైలెట్లు గుర్తించారు. దీంతో వెంటనే తిరుచ్చి ఎయిర్‌పోర్టు అధికారులను అప్రమత్తం చేశారు. అలాగే తిరుచ్చి విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. దీంతో అందరిలోనూ ఏం జరుగుతుందోననే ఆందోళన వ్యక్తమైంది. ఎయిర్‌పోర్టులో విమానం సేఫ్ ల్యాండింగ్ అవుతుందా కాదా అనే అనుమానాలు కూడా …
Read More »
rednews
October 11, 2024 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
75
గత నెల మెుదటి వారంలో కురిసిన భారీ వర్షాలకు ఏపీ అతాలకుతలం అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ నగరం మెుత్తం నీట మునిగింది. బుడమేరుకు గండి పడటంతో నగరంలో వరదలు వచ్చాయి. వేల కోట్ల నష్టం వాటల్లింది. ఇక గత కొద్ది రోజులుగా ఏపీలో వర్షాలు కురవటం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా.. అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు రాష్ట్రానికి మరోసారి తుపాను హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉందని చెప్పారు. దక్షిణ బంగాళాఖాతంలో రేపటి వరకల్లా ఉపరితల …
Read More »
rednews
October 11, 2024 ఆంధ్రప్రదేశ్
55
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో హామీ అమలుకు సిద్ధమవుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ప్రభుత్వం మరో హామీ అమలుకు కసరత్తు ప్రారంభించింది. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే చంద్రన్న బీమా పథకాన్ని కూడా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని టీడీపీ కూటమి సర్కారు భావిస్తోంది. అయితే కుటుంబ పెద్దకు మాత్రమే కాకుండా ఇంట్లోని అందరినీ బీమా పరిధిలోకి తీసుకువచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. చంద్రన్న బీమా పథకం కిందకు రాష్ట్రంలోని పేదలను …
Read More »
rednews
October 11, 2024 జాతీయం
57
Bank Stock: ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన బంధన్ బ్యాంక్ (Bandhan Bank) స్టాక్ ఇవాళ దూసుకెళ్తోంది. మార్కెట్లు ప్రారంభమైన కొద్ది సేపటికే లాభాల బాట పట్టిన ఈ బ్యాంక్ షేరు.. 10 శాతానికిపైగా పెరిగి ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త రాసే సమయానికి 10.86 శాతం లాభంతో రూ.208.08 వద్ద కొనసాగుతోంది. ఈ స్టాక్ ఇవాళ్టి స్టాక్ మార్కెట్ ఇంట్రాడే హై స్థాయి రూ.209.50 ని తాకి కాస్త వెనక్కి తగ్గింది. బంధన్ బ్యాంక్ స్టాక్ ఇవాళ రాణించేందుకు ఓ …
Read More »
rednews
October 11, 2024 తెలంగాణ
57
పద్మశ్రీ కిన్నెర మొగులయ్యకు ఊహించని పరిణామం ఎదురైంది. కిన్నెర మొగులయ్యను ఆర్థికంగా ఆదుకునేందుకు రేవంత్ రెడ్డి సర్కార్.. ఇటీవలే (సెప్టెంబర్ 24న) హైదరాబాద్‌లోని హయత్ నగర్‌లో 600 గజాల ఇంటి స్థలాన్ని ఇచ్చింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే.. ఆ భూమి పట్టాను మొగులయ్యకు అందించారు. దీంతో.. ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలని భావించిన మొగులయ్య.. మొదట తన సొంత ఖర్చుతో చదును చేసుకుని చుట్టూ కాంపౌండ్ వాల్ ఏర్పాటుచేసుకున్నాడు. ఇంతలోనే ఏమైందో తెలియదు కానీ.. రాత్రికి రాత్రే ఆ కాంపౌండ్ వాల్‌ను ఎవరో …
Read More »
rednews
October 11, 2024 Business, జాతీయం
58
దేశంలో మార్కెట్ విలువ పరంగా అతిపెద్ద కంపెనీ దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. రిలయన్స్ ఇండస్ట్రీస్ కింద ఎన్నో కంపెనీలు ఉన్నాయి. చాలా సబ్సిడరీలు ఉన్నాయి. ఆయిల్ నుంచి రిటైల్ వరకు టెలికాం నుంచి విద్యుత్ వరకు చాలానే సంస్థలు ఉన్నాయి. ఇక అంబానీ ఎప్పుడో తన సంతానానికి.. పలు విభాగాల బాధ్యతల్ని అప్పగించిన సంగతి తెలిసిందే. రిలయన్స్ రిటైల్ విభాగం అంబానీ తనయ ఇషా అంబానీ చూసుకుంటుండగా.. రిలయన్స్ టెలికాం బాధ్యతల్ని పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ …
Read More »
rednews
October 11, 2024 జాతీయం
28
భారత ప్రభుత్వం పేద ప్రజల కోసం వివిధ రకాల పథకాలను అమలు చేస్తోంది. దేశంలోని కోట్లాది మంది ఈ పథకాల ప్రయోజనాలను పొందుతున్నారు. వివిధ వ్యక్తులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పథకాలు తీసుకువస్తోంది. భారతదేశంలో ఇలాంటి వారు ఇంకా చాలా మంది ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరూ ఆకలితో పస్తులు ఉండకూడదన్న లక్ష్యంతో మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ఉచిత రేషన్ పథకాన్ని అమలు చేస్తోంది. కడుపు నిండా తిండి లేనివారి ప్రభుత్వం సహాయం అందజేస్తుంది. అలాంటి వారి కోసం ప్రభుత్వం ఉచిత రేషన్ పథకాన్ని …
Read More »
rednews
October 11, 2024 అంతర్జాతీయం
33
దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాల సందడి నెలకొంది. ఘనంగా దుర్గాపూజ పండుగను జరుపుకుంటున్నారు. దుర్గాపూజ సందర్భంగా, అటు బంగ్లాదేశ్‌లో 4 రోజులపాటు సెలవు ప్రకటించింది సర్కార్. దేశం మొత్తం పండుగను వైభవంగా జరుపుకుంటున్నారు. మరోవైపు బంగ్లాదేశ్‌లోని సత్‌ఖిరా నగరంలోని శ్యామ్‌నగర్‌లో ఉన్న ప్రసిద్ధ జెషోరేశ్వరి కాళీ ఆలయంలోని బంగారు కిరీటం చోరీకి గురైంది. ఈ చోరీ ఘటన ఆలయంలోని సీసీటీవీలో రికార్డైంది. అందులో ఓ యువకుడు బంగారు కిరీటం తీసుకెళ్తున్న దృశ్యాలు బయటపడ్డాయి. బంగ్లాదేశ్‌లోని ఈ కాళీ ఆలయ కిరీటంతో ప్రధాని నరేంద్ర మోదీకి …
Read More »
rednews
October 11, 2024 తెలంగాణ
55
హైదరాబాద్ మహా నగరం విశ్వనగరంగా అభివృద్ది చెందుతోంది. ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరానికి క్యూ కడుతున్నాయి. ఇక నగరాన్ని మరింతగా అభివృద్ది చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఫోర్త్ సిటీ ఏర్పాటుతో పాటు మూసీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటుంది. నగరంలోని ప్రధాన రహదారుల అభివృద్ధిపై జీహెచ్‌ఎంసీ (GHMC) ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా నగరంలోని ప్రధాన కూడళ్లను విస్తరించి, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా ఇంజినీరింగ్, యూబీడీ విభాగాల ఆధ్వర్యంలో 329 పనులను చేపట్టింది. అభివృద్ధి పనులకు భారీగా నిధులు …
Read More »
rednews
October 11, 2024 రాశిఫలాలు
66
దిన ఫలాలు (అక్టోబర్ 11, 2024): మేష రాశి వారికి ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృషభ రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు తప్పకుండా శుభవార్త అందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): బ్యాంక్ బ్యాలెన్స్ బాగానే ఉంటుంది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. అధికారులతో సామరస్యం పెరుగుతుంది కానీ, సహోద్యోగులతో ఇబ్బందులుండే అవకాశం ఉంది. …
Read More »