ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగం వ్యవస్థగా భారతీయ రైల్వే గుర్తింపు పొందింది. ఇక, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ అయిన ఇండియన్ రైల్వేకు దేశవ్యాప్తంగా 1.10 లక్షల కిలోమీటర్లకుపైగా లైన్ ఉంది. దీని ద్వారా రోజుకు 2 కోట్ల మందికిపైగా ప్రయాణికులు సేవలు అందిస్తుంది. రైల్వేకు అత్యధిక ఆదాయం సరకు రవాణా ద్వారా.. ఆ తర్వాత ప్రయాణికుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. ప్రస్తుతం శతాబ్ది, రాజధాని, వందేభారత్ వంటి సెమీ-హైస్పీడ్ రైళ్లు.. సూపర్ ఫాస్ట్, ఎక్స్ ప్రెస్, ఇంటర్ సిటీ, ప్యాసింజర్, మెము, …
Read More »