rednews
September 18, 2024 Business, జాతీయం, తెలంగాణ
39
బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్త. నాలుగు రోజుల పాటు వరుసగా పెరుగుతూ బెంబేలెత్తించిన పసిడి ధరలు ఇవాళ దిగివచ్చాయి. క్రితం రోజుతో పోలిస్తే బంగారం ధర స్వల్పంగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్ రేట్లు రికార్డ్ గరిష్ఠాల నుంచి తగ్గుముఖం పడుతున్న క్రమంలో దేశీయంగా ఆ ప్రభావం కనిపిస్తోంది. ప్రస్తుతం పెళ్లిళ్ల ముహూర్తాలు లేకపోవడంతోనూ కొనుగోళ్లు కాస్త స్తబ్దుగా కొనసాగుతున్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, పండగల సీజన్ మొదలైన క్రమంలో దేశీయంగా బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. గత ఆగస్టు …
Read More »
rednews
September 18, 2024 జాతీయం
41
Petrol Price: అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టిన క్రమంలో దేశీయం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, తాజాగా కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న క్రూడ్ పెట్రోలియంపై (ముడి చమురు)పై విండ్ ఫాల్ ట్యాక్స్ ఎత్తివేస్తున్నట్లు మంగళవారం ఓ ప్రకటన చేసింది. అంటే దేశీయంగా ఉత్పత్తి చేసిన ముడి చమురుపై విండ్ ఫాల్ పన్నును సున్నాకు చేస్తు సవరణలు …
Read More »
rednews
September 18, 2024 జాతీయం
37
మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్ఠ స్థాయిలోనే కొనసాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుపై రూ.2 చొప్పున కేంద్రం తగ్గించిన సంగతి తెలిసిందే. మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అప్పటి నుంచి లీటర్ పెట్రోల్ ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.107.41 వద్ద కొనసాగుతోంది. ఇక లీటర్ డీజిల్ ధర రూ.95.65 వద్ద స్థిరంగా ఉంది. ప్రాంతాలను బట్టి పెట్రోల్, డీజిల్ ధరల్లో కాస్త తేడాలు ఉంటాయి.
Read More »
rednews
September 17, 2024 ఆంధ్రప్రదేశ్, తిరుపతి
29
తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక.. కొండపై రద్దీ పెరగడంతో దర్శనం విషయంలో టీటీడీ కీలక ప్రకటన చేసింది. టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి తిరుమలలోని సీఆర్వో జనరల్, నారాయణగిరి షెడ్లు, క్యూ లైన్‌లను తనిఖీ చేశారు. గత మూడు రోజులుగా వరుస సెలవులు, పురటాసి మాసం రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో పాటు, ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేని భక్తులకు దాదాపు 20 నుండి 24 గంటల సమయం శ్రీవారి దర్శనానికి పడుతోందన్నారు. …
Read More »
rednews
September 17, 2024 తెలంగాణ
41
తెలంగాణ వాసులకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో గుడ్ న్యూస్ వినిపించింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలోనే తెలంగాణలోని అన్ని గ్రామాలకు ఫైబర్ నెట్‌వర్క్ అందుబాటులోకి తీసుకొచ్చి ఇంటర్నెట్ కనెక్షన్ల సదుపాయం కల్పించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. మంగళవారం (సెప్టెంబర్ 17న) రోజున కరీంనగర్‌లో ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొన్న తర్వాత.. స్థానిక ఆర్ అండ్ బీ గెస్టు హౌస్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కీలక ప్రకటన చేశారు. తెలంగాణలోని అన్ని గ్రామాలకు …
Read More »
rednews
September 17, 2024 రాశిఫలాలు
51
దిన ఫలాలు (సెప్టెంబర్ 18, 2024): మేష రాశి వారికి ఆదాయంలో ఆశించిన పెరుగుదల ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృషభ రాశి వారికి పెళ్లి ప్రయత్నాలు ఫలించి మంచి సంబంధం ఖాయమవుతుంది. ఆర్థిక పరిస్థితి పురోగ మన దిశగా సాగుతుంది. మిథున రాశి వారికి కుటుంబంలో ఊహించని సమస్యలు తలెత్తుతాయి. కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) కుటుంబ …
Read More »
rednews
September 17, 2024 భక్తి
35
విక్రం సంవత్సరం – పింగళ 2081, భాద్రపదము 15 ఇండియన్ సివిల్ క్యాలెండర్ – 1946, భాద్రపదము 27 పుర్నిమంతా – 2081, భాద్రపదము 30 అమాంత – 2081, భాద్రపదము 15 తిథి శుక్లపక్షం పూర్ణిమ – Sep 17 11:44 AM – Sep 18 08:04 AM బహుళపక్షం పాడ్యమి [ Tithi Kshaya ] – Sep 18 08:04 AM – Sep 19 04:19 AM బహుళపక్షం విదియ – Sep 19 04:19 AM – Sep 20 12:40 AM నక్షత్రం పూర్వాభాద్ర – Sep 17 01:53 PM – Sep …
Read More »
rednews
September 14, 2024 సినిమా
44
శేఖర్ బాషా ఎలిమినేట్ అవ్వడం ఏంట్రా బాబూ.. అని తలలు పట్టుకుంటున్నారు బిగ్ బాస్ లవర్స్. అయితే శేఖర్ బాషా ఎలిమినేషన్‌కి బలమైన కారణమే ఉంది. ఆ విషయాన్ని నేరుగా హౌస్‌లోనే ప్రకటించారు హోస్ట్ నాగార్జున. శేఖర్ బాషా భార్య నిండు గర్భిణిగా ఉండగా.. శనివారం ఉదయం ఆమె పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఆ విషయాన్ని శేఖర్ బాషాకి చెప్పగా.. అతను చాలా ఎమోషనల్ అయ్యారు. ఇది శనివారం నాటి ఎపిసోడ్‌లో చూడబోతున్నాం. ఈ కారణంగానే శేఖర్ బాషాని ఎలిమినేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. …
Read More »
rednews
September 14, 2024 తెలంగాణ
51
ప్రస్తుతం తెలంగాణ ప్రజలందరి దృష్టి సెప్టెంబర్ 17 పైనే ఉంది. ఆరోజు హైదరాబాద్‌లో వాతావరణ పరిస్థితులపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓవైపు.. సెప్టెంబర్ 17వ తేదీనే హైదరాబాద్‌లో మహానిమజ్జన కార్యక్రమం జరగనుంది. ఖైరతాబాద్ మహా గణపతితో పాటు నగర వ్యాప్తంగా ఉన్న బడా గణేషులు మంగళవారం రోజునే హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం కానున్నాయి. కాగా.. సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవం కూడా ఉండటంతో.. రాజకీయ కార్యక్రమాలు కూడా జోరుగా జరగనున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఈరోజున వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. …
Read More »
rednews
September 14, 2024 Business, జాతీయం, బిజినెస్
64
FD Rates: స్థిరమైన రాబడి పొందాలనుకునే వారికి వెంటనే గుర్తుకు వచ్చేది బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు (Fixed Deposits). ఇన్వెస్ట్ చేసేందుకు ఎన్ని అవకాశాలు ఉన్నప్పటికీ ఎలాంటి రిస్క్ లేని రాబడిని అందించే మదుపు మార్గం ఫిక్స్‌డ్ డిపాజిట్లు అని చెప్పవచ్చు. ఇటీవలి కాలంలో డిపాజిట్లను పెంచుకునేందుకు బ్యాంకులు సైతం మంచి వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తున్నాయి. సాధారణంగా 60 ఏళ్ల వయసు లోపు ఉండే జనరల్ కస్టమర్లకు బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లు ఇస్తూ.. 60 ఏళ్ల వయసు దాటిన సీనియర్ సిటిజన్లకు …
Read More »