rednews
August 12, 2024 ఆంధ్రప్రదేశ్
54
ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు శుభవార్త.. ఎన్నో రోజుల ఎదురుచూపులకు పుల్‌స్టాప్ పడింది. గత రబీలో ధాన్యం విక్రయించిన రైతులకు.. మొత్తం రూ.674.47 కోట్ల బకాయిలను ఇవాళ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విడుదల చేస్తారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.. మొత్తం 84,724 మంది రైతులకు రూ.1,674.47 కోట్ల బకాయిలు చెల్లించలేదు. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. రైతుల ఇబ్బందులు గమనించి గత నెలలో 49,350 మందికి రూ.1,000 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మిగిలిన 35,374 మందికి రూ.674.47 కోట్ల బకాయిలను …
Read More »
rednews
August 12, 2024 ఇతర క్రీడలు, క్రీడలు
46
పారిస్ 2024 ఒలింపిక్స్‌లో క్రీడా పోటీలు ఆదివారం ముగిశాయి. మొత్తంగా సుమారు రెండు వారాల పాటు సాగిన ఈ పోటీలు క్రీడాభిమానులను ఉర్రూతలూగించాయి. అయితే భారత ఫ్యాన్స్‌కు మాత్రం మిశ్రమ అనుభూతులను అందించాయి. మను భాకర్ తొలి మెడల్ సాధించి జోష్ నింపింది. అయితే బ్యాడ్మింటన్, ఆర్చరీ, అథ్లెటిక్స్‌లో భారత క్రీడాకారులు నిరాశ పరిచారు. మరికొందరు పతకాన్ని తృటిలో చేజార్చుకున్నారు. మొత్తంగా పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ 6 పతకాలు సాధించింది. అయితే పతకాల పట్టికలో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో చైనాకు చోటు …
Read More »
rednews
August 12, 2024 క్రైమ్
39
సోషల్‌మీడియాలో పాపులారిటీ .. యూట్యూబ్ హిట్స్ కోసం ఏం చేసేందుకైనా వెనకాడటం లేదు కొందరు. అర్ధంపర్ధం లేని వీడియోలు చేస్తూ కొందరు ప్రమాదాల్లో పడుతుంటే.. మరికొందరు న్యాయపరమైన చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి జాతీయపక్షి నెమలి కర్రీ రెసిపీ పేరుతో వీడియో చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. నెమలి కూర వండి వీడియో అప్‌లోడ్ చేసిన యూట్యూబర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన ప్రణయ్ కుమార్ అనే వ్యక్తి గత కొంతకాలంగా యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్నాడు. తాజాగా …
Read More »
rednews
August 11, 2024 భక్తి, రాశిఫలాలు
63
దిన ఫలాలు (ఆగస్టు 12, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయానికి, అదనపు రాబడికి, లాభాలకు ఇబ్బందేమీ ఉండదు. ఉద్యోగంలో ప్రాధాన్యం కొనసాగుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో పని భారం మరీ ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో సుఖసంతోషాలకు లోటుండదు. మిథున రాశి వారికి ఉద్యోగంలో మీ వెనుక కుట్రలు, కుతంత్రాలు చేసేవారుంటారు. వృత్తి, వ్యాపారాల్లో కూడా అప్రమత్తంగా ఉండడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం …
Read More »
rednews
August 11, 2024 Business, బిజినెస్
57
Sebi Chief: గతేడాది మొదట్లో గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు గుప్పించి వార్తల్లో నిలిచిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్.. తాజాగా మరోసారి అదే పని చేసింది. శనివారం ఉదయం ట్విటర్‌లో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఓ పోస్ట్ తీవ్ర ఉత్కంఠను రేపింది. సమ్‌థింగ్ బిగ్ సూన్ ఇండియా అని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ట్వీట్ చేయడంతో.. గతంలో అదానీ కంపెనీపై పడి భారత స్టాక్ మార్కెట్లను కకావికలం చేసిన ఆ సంస్థ ఇప్పుడు ఏ కంపెనీపై పడనుందనే భయాలు నెలకొన్నాయి. అయితే ఆ …
Read More »
rednews
August 11, 2024 Business, బిజినెస్
60
దేశంలో బంగారం(gold), వెండి(silver) ధరలు క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు(ఆగస్టు 11న) బంగారం ధరలు స్థిరంగా ఉండగా, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 70,310కి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 64,450గా ఉంది. దేశంలో బంగారం(gold), వెండి(silver) ధరలు క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు(ఆగస్టు 11న) బంగారం ధరలు స్థిరంగా ఉండగా, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 70,310కి చేరింది. …
Read More »
rednews
August 11, 2024 తెలంగాణ
54
తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు కాలిఫోర్నియాలోని ప్రపంచ ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ముందుకు వచ్చింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి డి. శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల బృందం శనివారం (భారత కాలమానం ప్రకారం) స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీని సందర్శించింది. స్టాన్‌పోర్డ్ బైర్స్ సెంటర్ ఫర్ బయోడిజైన్ విభాగంలోని సీనియర్ ప్రతినిధులతో సమావేశమైంది. ఈ సందర్భంగా హెల్త్ కేర్ రంగంలో కొత్త ఆవిష్కరణలు, విద్య, నైపుణ్య అభివృద్ది అంశాలపైనే ప్రధానంగా చర్చలు జరిగాయి. తెలంగాణలో ఏర్పాటు చేసే యంగ్ …
Read More »
rednews
August 11, 2024 ఆంధ్రప్రదేశ్
65
Uchitha Pantala Bheema: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం.. కీలక నిర్ణయాలకు తెరతీస్తోంది. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ నేతృత్వంలోని గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అవలంబించిన విధానాలను పక్కనపెడుతోంది. ఈ క్రమంలోనే రైతులకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే పంటల బీమాకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ-పంటలో నమోదైతే ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయనున్నారు. అయితే ప్రస్తుత ఖరీఫ్ సీజన్ వరకు ఈ-పంటలో నమోదైన పంటలన్నింటికీ …
Read More »
rednews
August 11, 2024 రాశిఫలాలు
62
వార ఫలాలు (ఆగస్టు 11 నుంచి ఆగస్టు 17, 2024 వరకు): మేష రాశి వారికి ఈ వారం ఆదాయ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం మీద శ్రద్ధ పెరుగుతుంది. మీ ప్రతిభకు, నైపుణ్యాలకు పదును పెడతారు. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఇలా ఉన్నాయి.. మేషం …
Read More »
rednews
August 10, 2024 జాతీయం
51
విశాఖ రైల్వే జోన్ అంశానికి సంబంధించి మరో కీలక అప్ డేట్ వచ్చింది. రైల్వే జోన్ కోసం కొత్తగా భూమి కేటాయించనున్నట్లు మాచారం. ఈ విషయాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. విశాఖ రైల్వే జోన్ అంశమై ఏపీ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని చెప్పారు. ఈ విషయమై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా తనతో ఎప్పుటికప్పుడు మాట్లాడుతున్నారని రైల్వే మంత్రి తెలిపారు. విశాఖ రైల్వేజోన్ కార్యాలయం ఏర్పాటు కోసం గతంలో ప్రభుత్వం కేటాయించిన స్థలం.. నీళ్లు నిలిచే ప్రాంతమని.. వేరే …
Read More »