rednews
August 9, 2024 సినిమా
46
నాగ చైతన్య- శోభిత ధూళిపాళ నిశ్చితార్థం జరిగిన దగ్గరి నుంచి సోషల్ మీడియాలో ఒకటే చర్చ. సమంత దీనిపై ఎలా రియాక్ట్ అవుతుంది..? ఇదే పని సామ్ చేసి ఉంటే అందరూ ఏమనేవారు అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. నిజమే.. చైతూ హార్ట్ బ్రేక్ నుంచి ఇప్పుడు కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నాడంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. కానీ ఇదే సమంత ఎవరితోనైనా కొత్త జీవితం మొదలుపెట్టుంటే ఆమె గురించి ఏ రేంజ్‌లో పోస్టులు పెట్టేవారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే అక్కినేని ఫ్యాన్స్‌లో కూడా చాలా …
Read More »
rednews
August 9, 2024 ఆంధ్రప్రదేశ్
48
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటంబ వివాదం రోడ్డెక్కింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి అక్కవరం సమీపంలోని నేషనల్ హైవే పక్కన ఆయన ఇల్లు ఉంది. ఇద్దరు కుమార్తెలు హైందవి, నవీనలు ఆయనను కలిసేందుకు వచ్చారు. వారిద్దరు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు అక్కడికి వచ్చారు.. రాత్రి 8 గంటల వరకు అక్కడే నిరీక్షించినా ఇంటి గేట్లు తెరుచుకోలేదు. ఇద్దరు కూతుళ్లు కాసేపు గేటు గడియలు కొట్టినా, కారు హారన్ మోగించినా లోపలున్నవారు స్పందించలేదు. ఇంట్లో లైట్లన్నీ ఆర్పేశారని.. లోపల వాహనాలు ఉన్నాయని ఇద్దరు కుమార్తెలు …
Read More »
rednews
August 9, 2024 Business, జాతీయం
66
SIP Calculator: స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడుదొడుకులు ఉంటంటాయి. ఇది మనం గమనిస్తూనే ఉన్నాం. ఇటీవలి కాలంలో సెన్సెక్స్ రోజుకు 1000, 2000 పాయింట్ల మధ్య కూడా హెచ్చుతగ్గులకు లోనవుతూ వస్తోంది. ఒక్కసారిగా పడిపోవడం.. మళీ 2-3 రోజుల్లోనే కోలుకోవడం చూస్తుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ఒకేసారి పెద్ద మొత్తం లేదా షార్ట్ టర్మ్ పెట్టుబడులు పెట్టేవారికి ఇబ్బందికరమని చెప్పొచ్చు. ఇదే దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేసే వారికి మాత్రం ప్రయోజనం చేకూరుస్తుంది. ఇంకా మ్యూచువల్ ఫండ్లలో చూసినట్లయితే.. సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా ఇన్వెస్ట్ …
Read More »
rednews
August 9, 2024 జాతీయం
58
ప్రభుత్వ ఉద్యోగుల వేతన స్కేలు విషయంలో సర్వోన్నత న్యాయస్థానం గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగుల పే స్కేల్ తగ్గించడం, వారికి చెల్లించిన మొత్తాలను తిరిగి వసూలు చేయడం శిక్షనాత్మక చర్యలతో సమానమని సుప్రీంకోర్టు పేర్కొంది. అంతేకాదు, ఇది తీవ్ర ప్రతికూల పరిణామాలకు దారితీస్తుందని జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఆర్ మాధవన్‌ల ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. బిహార్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి పే స్కేలును తగ్గిస్తూ అక్టోబరు 2009లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఈ మేరకు ధర్మాసనం రద్దుచేసింది. రిటైర్డ్ …
Read More »
rednews
August 9, 2024 అంతర్జాతీయం
58
షేక్ హసీనాకు భారత్ సాయంపై ఆమె ప్రత్యర్ధి పార్టీ బంగ్లాదేశ్ నేషలిస్ట్ పార్టీ (బీఎన్పీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా.. బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు సోమవారం వచ్చిన విషయం తెలిసిందే. ఆమెకు భారత్‌లో తాత్కాలిక ఆశ్రయం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో బీఎన్పీ సీనియర్ నేత, బంగ్లాదేశ్ మాజీ మంత్రి గయేశ్వర్ రాయ్ స్పందించారు. బంగ్లాదేశ్, భారత్ మధ్య పరస్పర సహకారం ఉండాలని బీఎన్పీ బలంగా నమ్ముతుందని ఆయన అన్నారు. ఈ స్ఫూర్తిని అనుసరించే విషయంలో …
Read More »
rednews
August 9, 2024 భక్తి, రాశిఫలాలు
49
రాహువు గత ఏడాది గురువు అధిపతి అయిన మీన రాశిలోకి ప్రవేశించింది. ఇక వచ్చే ఏడాది కుంభ రాశిలోకి రాహువు సంచారం చేయనున్నాడు. అలా 2026 సంవత్సరం వరకు కుంభ రాశిలో సంచరించనున్నాడు రాహువు. కుంభ రాశికి అధిపతి శనీశ్వరుడు.. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేకమైన చూపించనుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్పారు. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశులకు చెందిన వారికి అపార లాభాలు పొందుతారు. ఆ రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.. నవ గ్రహాల్లో రాహువు ఛాయా గ్రహం.. …
Read More »
rednews
August 8, 2024 ఆంధ్రప్రదేశ్, సినిమా
46
Pawan Kalyan indirect comments on Allu Arjun Pushpa Movie: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సినిమాల పరిస్థితి ఇదీ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏనుగుల సమస్యపై చర్చించేందుకు కర్ణాటక వెళ్లిన పవన్ కళ్యాణ్.. బెంగళూరులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కలిశారు. కుంకీ ఏనుగులను ఏపీకి తీసుకువచ్చే విషయమై సీఎంతో చర్చించారు. అనంతరం కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రేతో పవన్ సమావేశమయ్యారు. ఈ …
Read More »
rednews
August 8, 2024 వెబ్ స్టోరీస్, సినిమా
54
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం నెట్టింట్లో ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. సినిమాలు, ఓటీటీలో షోలు అంటూ బాలయ్య దుమ్ములేపేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్యలోని రెండో కోణాన్ని అన్ స్టాపబుల్ షో అందరికీ పరిచయం చేసింది. బాలయ్య ఎంత అల్లరి చేస్తాడు.. అందరితో ఎంత సరదాగా ఉంటాడు అన్నది అందరికీ అర్థమైంది. అన్ స్టాపబుల్ షోలో బాలయ్య ఆడిన ఆటలు, గెస్టులతో ఆడించిన ఆటలు, పెట్టించిన ముచ్చట్లు ఎంతగానో వైరల్ అయ్యాయి. ఇప్పటికి రెండు సీజన్లు, ఒక లిమిటెడ్ ఎడిషన్‌కు మంచి ఆదరణ దక్కింది. …
Read More »
rednews
August 8, 2024 సినిమా
49
సోషల్ మీడియా షేక్ చేసే ఫొటోలతో ‘హాట్’ టాపిక్ అవుతోంది గుప్పెడంత మనసు సీరియల్‌లో జగతి మేడమ్ అలియాస్ జ్యోతిరాయ్. ఈమె అసలు పేరు జయశ్రీ రాయ్ కాగా.. ఇటీవల సుకుపుర్వాజ్ అనే దర్శకుడితో రిలేషన్‌లో ఉండటంతో అతని పేరుని తన పేరు చివరన పెట్టుకుని జ్యోతిపుర్వాజ్‌గా మారింది. ఈ పేర్ల మార్పు.. ఈమె ఎఫైర్ల సంగతి పక్కనపెడితే.. గుప్పెడంత మనసు సీరియల్‌లో రిషికి తల్లిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పాత్ర చేసిన జ్యోతిరాయ్.. సోషల్ మీడియాలో మాత్రం కుర్రాళ్ల గుండెల్ని …
Read More »
rednews
August 8, 2024 జాతీయం
40
Bar And Restaurants: కర్ణాటకలో అధికారంలో ఉన్న సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. సంచలన నిర్ణయం తీసుకుంది. మద్యం విక్రయాల సమయాన్ని మరికొన్ని గంటలు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మందుబాబులకు శుభవార్త చెప్పింది. బడ్జెట్ రెవెన్యూ లోటును భర్తీ చేసుకునేందుకు.. మద్యం విక్రయాలు పెంచాలని సిద్ధరామయ్య సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం మద్యం విక్రయాల సమయాన్ని పెంచడంతో.. అమ్మకాలు పెరిగి.. ప్రభుత్వ ఖజానాకు మరింత ఆదాయం సమకూరుతుందని భావిస్తోంది. ఈ క్రమంలోనే అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయించుకునేందుకు వ్యాపారులకు …
Read More »