rednews
August 8, 2024 సినిమా
46
అక్కినేని ఇంట త్వరలోనే పెళ్లి బాజా మోగనుంది. సమంతతో విడాకులు తీసుకున్న నాగ చైతన్య రెండో పెళ్లికి రెడీ అయ్యారు. చాన్నాళ్లుగా మోడల్, హీరోయిన్ శోభిత ధూళిపాళతో చైతూ రిలేషన్‌లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈరోజు వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ కూడా జరుగుతుందంటూ నిన్నటి నుంచి రూమర్స్ వచ్చాయి. తాజాగా ఇది నిజమేనని క్లారిటీ ఇచ్చేశారు నాగార్జున. శోభిత ధూళిపాళ-నాగ చైతన్య ఎంగేజ్‌మెంట్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అక్కినేని ఫ్యామిలీలోకి స్వాగతం నా కుమారుడు నాగ చైతన్యకి శోభిత ధూళిపాళతో …
Read More »
rednews
August 8, 2024 Business, జాతీయం, బిజినెస్
47
RBI Governor Cheques Clearance: ఈసారి కూడా అందరి అంచనాలకు అనుగుణంగానే.. అంతా ఊహించినట్లుగానే రెపో రేట్లను మార్చలేదు. దీంతో వరుసగా 9వ సారి కూడా ఈ రేట్లను యథాతథంగానే ఉంచింది. మంగళవారం ప్రారంభమైన మానిటరీ పాలసీ సమావేశం నిర్ణయాల్ని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అయిన శక్తికాంత దాస్ ఇవాళ ప్రకటించారు. రెపో రేటును 6.50 శాతం వద్దే స్థిరంగా ఉంచుతున్నట్లు తెలిపారు. 2023 ఫిబ్రవరి నుంచి ఈ వడ్డీ రేట్లలో కేంద్రం ఎలాంటి మార్పులు చేయట్లేదు. ఈ క్రమంలోనే ద్రవ్యోల్బణం.. ఏప్రిల్, మే …
Read More »
rednews
August 8, 2024 ఆంధ్రప్రదేశ్, క్రైమ్
43
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొన్ని పథకాలను ప్రారంభించింది. మరికొన్ని పథకాలను త్వరలోనే ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ పథకాల పేరుతో మోసాలు మొదలయ్యాయి.. అసలు ప్రారంభంకాని పథకం పేరు చెప్పి ఓ అమాయకుడి దగ్గర నుంచి డబ్బులు లాగేసుకున్నారు సైబర్ కేటుగాళ్లు. తీరా మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు. ప్రకాశం జిల్లా పొదిలి పిచ్చిరెడ్డి కాలనీకి చెందిన బి రామకృష్ణకు.. స్థానిక వార్డు వాలంటీర్ నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాను …
Read More »
rednews
August 8, 2024 ఇతర క్రీడలు, క్రీడలు, జాతీయం
52
ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ ఫోగట్ అనర్హత అంశంపై చర్చించాలని రాజ్యసభలో విపక్ష ఇండియా కూటమి నేతలు పట్టుబట్టాయి. ఇందుకు ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ నిరాకరించడంతో విపక్షాలు వాకౌట్ చేశారు. వినేశ్ ఫోగట్ తాను పోటీ పడిన 50 కిలోల విభాగంలో ఫైనల్‌కు చేరుకోగా.. తుదిపోరుకు కొద్ది గంటల ముందే నిర్దేశిత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువ ఉందనే కారణంతో అనర్హురాలిగా ప్రకటించడంతో యావత్తు దేశం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. ఒలింపిక్ నిర్వాహకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అటు ప్రధాని నరేంద్ర మోదీ.. …
Read More »
rednews
August 8, 2024 అంతర్జాతీయం
39
రిజర్వేషన్ల కోటాపై గత నెల రోజులుగా బంగ్లాదేశ్‌లో జరుగుతోన్న పరిణామాలను నిశితంగా గమనించి భారత్.. సోమవారం తీవ్రరూపం దాల్చి ప్రధాని షేక్ హసీనా (sheikh Hasina ) పదవి నుంచి తప్పుకోవడంతో మరింత అప్రమత్తమైంది. సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు సైన్యం 45 నిమిషాలే సమయం ఇవ్వడంతో ఆమె భారత్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న భారత భద్రతా దళాలు గగనతలంపై నిఘా పెంచాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చే విమానం భారత్‌లోకి సురక్షితంగా ప్రవేశించేలా చూడాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రాడార్లు …
Read More »
rednews
August 8, 2024 ఆంధ్రప్రదేశ్
54
AP Deputy CM: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక విజ్ఞప్తి చేశారు. ఇక నుంచి వారంలో ఒక్క రోజైనా ప్రజలు.. చేనేత వస్త్రాలు ధరించాలని సూచించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఉపముఖ్యమంత్రి.. ప్రజలకు ఈ సూచన చేశారు. ఈ క్రమంలోనే చేనేత కార్మికులను ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇదే రకమైన విజ్ఞప్తి చేశారు. నెలకు ఒకసారైనా ప్రజలు చేనేత వస్త్రాలు ధరించాలని హితవు పలికారు. జాతీయ చేనేత …
Read More »
rednews
August 8, 2024 ఆంధ్రప్రదేశ్, బాపట్ల
52
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారందరికి శుభవార్త చెప్పారు. చేనేత కార్మికులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని.. చేనేతకారులకు ఇచ్చిన అన్ని పథకాలనూ వైఎస్సార్‌సీపీ సర్కారు రద్దు చేసింది అన్నారు. విజయవాడలో జాతీయ చేనేత దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లలో ఉత్పత్తులు పరిశీలించి చేనేత కార్మికులతో మాట్లాడారు. చేనేత కార్మికుల ఆదాయం పెరిగేందుకు చర్యలు తీసుకుంటామని.. వెనుకబడిన వర్గాలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఇది పార్లమెంటులో చట్టరూపం దాల్చేలా …
Read More »
rednews
August 8, 2024 ఇతర క్రీడలు, క్రీడలు
52
ప్యారీస్ ఒలంపిక్స్ 2024లో కేవలం 100 గ్రాముల అదనపు బరువు వల్ల రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. ఆమెకు ధైర్యం చెబుతూ ఎందరో ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో ఆమె సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్‌కు రిటైర్‌మెంట్ ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. వినేశ్ ట్వీట్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
Read More »
rednews
August 8, 2024 రాశిఫలాలు
43
దిన ఫలాలు (ఆగస్టు 8, 2024): మేష రాశి వారు ఈ రోజు ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడి ఊరట లభించే అవకాశం ఉంది. వృషభ రాశి వారిని ఇంటా బయటా బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. మిథున రాశి వారికి ఉద్యోగం విషయంలో ఆశించిన మంచి సమాచారం అందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) కుటుంబ …
Read More »
rednews
August 7, 2024 జాతీయం
48
GST on Insurance: గత కొన్ని రోజులుగా జీఎస్టీపై తీవ్ర చర్చ జరుగుతోంది. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌లపై విధించిన 18 శాతం జీఎస్టీని ఎత్తివేయాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి డిమాండ్లు, విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే స్వయంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేయడంతో ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. …
Read More »