rednews
August 6, 2024 ఆంధ్రప్రదేశ్, పాలిటిక్స్
47
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో వెనక్కి వెళ్లేది లేదంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తమకు విధ్వంసం చేయాలన్న ఆలోచన లేదని.. 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వం పీపీపీ (పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం) విధానంలో పోర్టులను పూర్తి చేయాలని భావించిందని గుర్తు చేశారు. కానీ గత జగన్ ప్రభుత్వం వాటిని ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్) విధానానికి మార్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇపపుడు ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇవ్వడం భారంగా ఉందని.. ఒకవేళ ఆ నిబంధనలను …
Read More »
rednews
August 6, 2024 జాతీయం
45
PPF Calculator: సంపద సృష్టించుకునేందుకు చిన్న పెట్టుబడిదారులకు ఎన్నో పెట్టుబడి పథకాలు అందుబాటులో ఉన్నాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు.. ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్లు, మ్యూచువల్ ఫండ్లు ఇంకా బాండ్స్ ఇలా చాలానే ఉంటాయి. ఇంకా రిస్క్ లేని పెట్టుబడుల విషయానికి వస్తే స్థిర ఆదాయం వచ్చే డెట్ మ్యూచువల్ ఫండ్లు, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్స్ ఇంకా పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ గురించి చెప్పుకోవాలి. చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టేందుకు,, దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ సంపాదించుకునేందుకు.. గ్యారెంటీ రాబడి అందుకునేందుకు పోస్టాఫీస్ పథకాలు బెస్ట్ ఆప్షన్‌గా …
Read More »
rednews
August 6, 2024 భక్తి, రాశిఫలాలు
51
ఆగస్టు నెలలో సూర్య భగవానుడు ఒక సంవత్సరం తర్వాత తన సొంత రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. శక్తి, ఆత్మ కారకం అయిన సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించడం సింహ రాశి వారికి ఒక వరం మాత్రమే కాదు.. మరికొన్ని ఇతర రాశులకు చెందిన వ్యక్తులకు కూడా సూర్య సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ రాశుల వారికి ఉద్యోగంలో ప్రమోషన్ , జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని రాశుల వ్యక్తులు కొన్ని ప్రత్యేక స్థానాన్ని పొందవచ్చు. జ్యోతిష్యశాస్త్రంలో నవ గ్రహాలకు, రాశులకు …
Read More »
rednews
August 5, 2024 అంతర్జాతీయం
46
Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. దేశవ్యాప్తంగా జనం ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. ఈ ఆందోళనల్లో 300 మందికిపైగా మృత్యువాత పడగా.. వందలాది మంది గాయాలతో ఆస్పత్రుల పాలయ్యారు. అయితే మొదట శాంతియుతంగా ప్రారంభమైన నిరసనలు.. ఆ తర్వాత మరింత ఉద్ధృతమై చివరికి హింసాత్మకంగా మారడంతో.. ఏకంగా ప్రధాని పీఠమే కదిలిపోయింది. ప్రధాని రాజీనామా చేయాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరిగి.. ఏకంగా ప్రధాని నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టడంతో.. షేక్ హసీనా రాజీనామా చేసి.. దేశం విడిచి …
Read More »
rednews
August 5, 2024 Business, బిజినెస్
53
Honda Amaze Price: హోండా కార్లు కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త. సంస్థ వేర్వేరు మోడళ్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఆగస్టు నెలలో మంత్‌లీ డిస్కౌంట్ స్కీంలో భాగంగా ఇతర ఇన్సెంటివ్స్‌తో కలిపి వివిధ వేరియంట్ల ధరల్ని తగ్గించింది. ఈ జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం.. ఇప్పుడు హోండా ఎలివేట్ SUV, హోండా సిటీ, హోండా అమేజ్ సెడాన్‌లపై ఆగస్టు చివరివరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఇంకా దీనితో పాటుగా స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని.. ఆ వేడుకల్లో భాగంగా ఆగస్టు నెలలో కొనుగోలు చేయాలనుకున్న ఏదైనా …
Read More »
rednews
August 5, 2024 సినిమా
43
అమ్మ బాబోయ్ రాజ్ తరుణ్ ఇష్యూలో రోజుకో రంకుబాగోతాన్ని బయటపెడుతోంది అతని మాజీ ప్రేయసి లావణ్య. అటు రాజ్ తరుణ్.. ఇటు మస్తాన్ సాయిలతో ఎఫైర్ నడిపిందంటూ.. మస్తాన్ సాయి వల్లే లావణ్య నెలతప్పిందని.. ఆ టైంలో ఆమెకు సాయంగా వచ్చిన ప్రియ అనే అమ్మాయికి కూడా డ్రగ్స్ అలవాటు చేసిందని రాజ్ తరుణ్ స్నేహితుడు శేఖర్ బాషా ఆరోపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాను నెలతప్పడం కాదని.. రాజ్ తరుణ్ వల్ల అరియానా నెల తప్పిందని అందుకే ఆమె లావు అయ్యిందని బాంబ్ పేల్చింది …
Read More »
rednews
August 5, 2024 ఆంధ్రప్రదేశ్
45
దక్షిణ కాశీగా పేరుపొందిన.. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలివస్తుంటారు. రాజన్నను దర్శించుకునేందుకు.. సామాన్య భక్తులే కాదు.. వీఐపీలు కూడా పోటెత్తుతుండటం విశేషం. ఈ మధ్య వీఐపీ భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలోనే భక్తులకు ఆలయ అధికారులు శుభవార్త వినిపించారు. తిరుమల తరహాలోనే.. వేములవాడలోనూ బ్రేక్ దర్శనానికి ఆలయ అధికారులు శ్రీకారం చుట్టారు. శ్రావణమాసం తొలిరోజైన సోమవారం రోజు నుంచే ఈ బ్రేక్ దర్శనాన్ని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. అయితే.. ఈ …
Read More »
rednews
August 5, 2024 Business, జాతీయం, బిజినెస్
56
అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్, ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన గౌతమ్ అదానీ (62) తన వారసత్వ ప్రణాళికలను వెల్లడించారు. ఈ క్రమంలో తాను ఎప్పుడు పదవీ విరమణ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం 62 ఏళ్ల వయసు ఉన్న గౌతమ్ అదానీ.. తన 70వ ఏటా బాధ్యతల నుంచి వైదొలుగుతానని ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఓడరేవుల నిర్మాణం, నిర్వహణ, సిమెంట్, పునరుత్పాదక ఇంధన, గ్యాస్ వంటి విభిన్న రంగాల్లో అదానీ గ్రూప్ వ్యాపారాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ గ్రూప్ అదానీ నేతృత్వంలో కొనసాగుతుండగా.. ఆయన పదవీ …
Read More »
rednews
August 5, 2024 ఇతర క్రీడలు, క్రీడలు
52
Paris Olympic Games 2024: ఎన్నో ఆశలతో పారిస్ 2024 ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టిన భారత్ ఇప్పటివరకు అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. ఈసారి ఎలాగైనా రెండంకెల పతకాల మార్కును చేరుకోవాలని పట్టుదలతో ఒలింపిక్స్ బరిలో నిలిచిన భారత్.. ఇప్పుడు అది సాధిస్తుందా అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. షూటింగ్ మినహా మరే ఈవెంట్‌లలోనూ భారత అథ్లెట్లు రాణించలేకపోయారు. భారత్ ఇప్పటివరకు మూడు పతకాలు సాధించగా.. అందులో రెండు మను భాకర్ ఖాతాలోనే ఉన్నాయి. మిగతాది కూడా షూటింగ్‌లో దక్కిందే. వాస్తవానికి పారిస్‌లో భారత్ పది పతకాలకు మించి …
Read More »
rednews
August 5, 2024 Business, బిజినెస్
63
Penny Stock: స్మాల్ క్యాప్ కేటగిరి ఇంజినీరింగ్ సెక్టార్ స్టాక్ స్ప్రేకింగ్ లిమిటెడ్ (Sprayking ltd) మళ్లీ ఫోకస్‌లోకి వచ్చింది. గతంలో ఈ కంపెనీని స్ప్రేకింగ్ ఆగ్రో ఈక్విప్‌మెంట్‌గా పిలిచేవారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో కొత్త ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభించినట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసింది. ఈ కొత్త ప్లాంటులో కాపర్ రీసైక్లింగ్ చేపడుతోంది. హైక్వాలిటీ కాపర్ ప్రొడక్టులను తాయరు చేస్తోంది. ఇప్పుడు మరో కీలక ప్రకటన చేసింది. తమ షేర్ హోల్డర్లకు శుభవార్త అందించింది. బోనస్ షేర్ల జారీకి సంబంధించిన రికార్డ్ తేదీని ప్రకటించింది. …
Read More »