Tag Archives: allahabad

ఏకాభిప్రాయంతో సాగిన ఆ బంధం.. అత్యాచారం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు

ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం ఎలాంటి మోసపూరిత అంశాలు లేకుండా పరస్పర అంగీకారంతో సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతోన్న శారీరక సంబంధాన్ని అత్యాచారంగా పరిగణించలేమని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం చేసింది. వివాహ వాగ్దానం మొదటి నుంచి నేరపూరితమని రుజువైతే తప్ప ఏకాభిప్రాయంతో కొనసాగిన శారీరక సంబంధాన్ని అత్యాచారంగా చూడలేమని తేల్చిచెప్పింది. ఈ మేరకు పెళ్లి చేసుకుంటానని హామీతో అత్యాచారానికి పాల్పడ్డినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొరాదాబాద్‌కు చెందిన శ్రేయ్‌ గుప్తాపై ఉణ్న క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ను జస్టిస్ అనీశ్‌కుమార్ గుప్తా రద్దు చేశారు. తన భర్త మరణించిన …

Read More »

శ్రీకృష్ణ జన్మభూమి వివాదంలో సంచలనం.. ముస్లిం పక్షాల పిటిషన్ కొట్టేసిన అలహాబాద్ హైకోర్టు

Allahabad High Court: దేశంలో మరో మసీదు మందిరం వివాదం కొనసాగుతూనే ఉంది. అయోధ్యలో శ్రీరాముడి ఆలయాన్ని కూల్చి బాబ్రీ మసీదును నిర్మించారని తేల్చిన సుప్రీంకోర్టు.. హిందువులకు అనుకూలంగా తీర్పునివ్వడంతో అక్కడ దివ్య రామమందిరం కొలువుదీరింది. మరోవైపు.. అదే ఉత్తర్‌ప్రదేశ్‌లో శ్రీకృష్ణ జన్మభూమిగా భావించే మధురలోనూ హిందూ, ముస్లిం సంస్థలు గత కొన్ని దశాబ్దాలుగా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. మధుర శ్రీ కృష్ణ జన్మభూమి అని హిందువులు వాదిస్తుండగా.. అది షాహీ ఈద్గా మసీదు అంటూ ముస్లిం పక్షాలు కోర్టుల్లో పిటిషన్ల మీద …

Read More »