బిగ్ బీ అమితాబచ్చన్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’పరిచయం అక్కర్లేని టీవీ షో. టెలివిజన్ చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన షోల్లో ఒకటైన కేబీసీకి ప్రేక్షకుల బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం ఈ షో 16వ సీజన్ నడుస్తోంది. ఆగస్టు 12 నుంచి మొదలైన ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ ఎవరూ రూ.కోటి గెలుచుకోలేదు. తాజాగా, 22 ఏళ్ల యువకుడు చందర్ ప్రకాశ్ (Chander Prakash) రూ.కోటి ప్రశ్నకు సమాధానం చెప్పి సంచలనం సృష్టించాడు. దీంతో ఈ సీజన్‌లో రూ.కోటి గెలిచిన తొలి కంటెస్టెంట్‌గా …
Read More »