Tag Archives: balakrishna

వరద బాధితులకు బాలకృష్ణ భారీ సాయం.. టీడీపీ ఎంపీ రూ. కోటి విరాళం

Balakrishna: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో జనం బిక్కుబిక్కుమంటూ ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు రక్షించుకుంటున్నారు. ఇక తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఉద్యోగులు.. ఇలా ఎవరికి తోచిన సహాయాన్ని వారు వరద బాధితుల కోసం ప్రభుత్వానికి అందిస్తున్నారు. ఈ క్రమంలోనే సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఇక మరో …

Read More »