Brand Value: భారత్‌లో టాటా అంటేనే ఒక విలువైన బ్రాండ్. టాటా కంపెనీలపై ప్రజల్లో అపారమైన నమ్మకం ఉంటుంది. టాటా గ్రూప్ సంస్థలు ఎన్నో ఏళ్ల నుంచి సేవలందిస్తూ ప్రజల మనుసులో తన స్థానాన్ని చెక్కు చెదరకుండా కొనసాగుతున్నాయి. ఇప్పుడు టాటా గ్రూప్‌కి చెందిన దిగ్గజ టెక్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సైతం అదే విధంగా కొనసాగుతోంది. దేశంలోనే అత్యంత విలువ బ్రాండ్‌గా మరోసారి నిలిచింది. 16 శాతం వృద్ధితో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. కంటార్ బ్రాండ్జ్ గురువారం విడుదల …
Read More »