SSC CGL 2024 Tier 1 Exam Date : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్ (CGL) టైర్-1 పరీక్ష-2024 తేదీలు విడుదలయ్యాయి. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన జారీ చేసింది. తాజా ప్రకటన ప్రకారం.. దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో సెప్టెంబర్ 9వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఈ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో జరగనున్నాయి. ఇందుకు సంబంధించి త్వరలోనే అడ్మిట్‌కార్డులు విడుదల కానున్నాయి. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్ (CGL) పరీక్ష …
Read More »