Tag Archives: congnizant

దెబ్బకు దిగొచ్చిన ఐటీ కంపెనీ.. రూ.20 వేల జీతంపై క్లారిటీ.. ఏం చెప్పిందంటే?

Congnizant: ఉద్యోగార్థుల నుంచి ట్రోల్స్ సెగ తగలడంతో ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ దిగొచ్చింది. వార్షిక వేతనం రూ.2.52 లక్షలతో ఉద్యోగాల ప్రకటనపై క్లారిటీ ఇచ్చింది. ఐటీ ఫ్రెషర్ల నుంచి ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ కొద్ది రోజుల క్రితం ఇచ్చిన జాబ్ ఆఫర్ వైరల్‌గా మారింది. దానిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. నాలుగు ఇళ్లల్లో పని చేస్తే అంతకన్నా ఎక్కువ సంపాదించొచ్చు అంటూ ట్రోల్స్ చేశారు. సోషల్ మీడియాలో కాగ్నిజెంట్ జాబ్ ఆఫర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కంపెనీ దిగిరాక …

Read More »