Tag Archives: crime

మనిషి కాదు పశువు, అశ్లీల వీడియోలకు బానిస.. కోల్‌కతా నిందితుడిపై సీబీఐ అధికారి

RG Kar Hospital: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన కోల్‌కతా డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో సీబీఐ అధికారులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు జరిపిన విచారణకు సంబంధించి కోల్‌కతా పోలీసులతోపాటు సీబీఐ అధికారులు కూడా సుప్రీంకోర్టులో వేర్వేరుగా స్టేటస్ రిపోర్టులు సమర్పించారు. ఈ కేసు విచారణను సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ, కోల్‌కతా పోలీసులు.. నివేదిక అందించారు. మరోవైపు.. ఈ కేసులో విచారణ జరుపుతున్న ఓ సీబీఐ అధికారి.. నిందితుడు సంజయ్ రాయ్ గురించి సంచలన విషయాలు వెల్లడించారు. …

Read More »

ట్రైనీ డాక్టర్‌ హత్యాచార ఘటనలో సుప్రీంకోర్టుకు సీబీఐ ఇచ్చిన రిపోర్ట్‌లో సంచలన విషయాలు

Kolkata Case: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన పశ్చిమ బెంగాల్‌ ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కేసు విచారణకు సంబంధించిన పురోగతిపై సుప్రీంకోర్టుకు సీబీఐ రిపోర్ట్ సమర్పించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయూమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ జేడీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్‌మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. ఈ కేసును ఆగస్టు 20 వ తేదీన ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. అనంతరం ఈ కేసుకు సంబందించి వాదనలు వింటుండగా.. దీనిపై స్టేటస్‌ రిపోర్టు అందించాలని …

Read More »