జూనియర్ ఎన్టీఆర్, జాన్వీకపూర్ జంటగా.. కొరటాల శివ డైరెక్షన్‌లో భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా దేవర సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో.. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో దేవర సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా మిడ్ నైట్ షోలకూ కూడా పర్మిషన్ ఇచ్చింది. రిలీజ్ రోజున దేవర ఆరు షోలు ఆడించుకునేందుకు థియేటర్లను రేవంత్ రెడ్డి సర్కార్ అనుమతి ఇచ్చారు. ఇక.. ఆ తర్వాత రోజు (సెప్టెంబర్ 28) నుంచి …
Read More »Tag Archives: Devara Movie
దేవర సాంగ్‌పై దారుణంగా.. సబ్బుల యాడ్‌లా ఉందంటూ ట్రోల్స్.. ఫ్యాన్స్ ఫైర్
జూ ఎన్టీఆర్ -జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ‘దేవర’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కాబోతుంది. దేవర పార్ట్ 1 ఈ ఏడాది సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫియర్ సాంగ్‌ను రిలీజ్ చేయగా అది సూపర్ హిట్ అయింది. తాజాగా “చుట్టమల్లే” అంటూ ఓ రొమాంటిక్ సాంగ్‌ను నిన్న రిలీజ్ చేశారు. బీచ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎన్టీఆర్-జాన్వీపై తీసిన ఈ సాంగ్ అదిరిపోయేలా ఉంది. …
Read More »