వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటంబ వివాదం రోడ్డెక్కింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి అక్కవరం సమీపంలోని నేషనల్ హైవే పక్కన ఆయన ఇల్లు ఉంది. ఇద్దరు కుమార్తెలు హైందవి, నవీనలు ఆయనను కలిసేందుకు వచ్చారు. వారిద్దరు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు అక్కడికి వచ్చారు.. రాత్రి 8 గంటల వరకు అక్కడే నిరీక్షించినా ఇంటి గేట్లు తెరుచుకోలేదు. ఇద్దరు కూతుళ్లు కాసేపు గేటు గడియలు కొట్టినా, కారు హారన్ మోగించినా లోపలున్నవారు స్పందించలేదు. ఇంట్లో లైట్లన్నీ ఆర్పేశారని.. లోపల వాహనాలు ఉన్నాయని ఇద్దరు కుమార్తెలు …
Read More »