ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాయితీ రుణాలపై కీలక ముందడుగు వేసింది. కేంద్ర పథకం అయిన పీఎం అజయ్‌ని అనుసంధానించి.. రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ మహిళలకు 50 శాతం లేదా గరిష్ఠంగా రూ.50 వేలు రాయితీ కింద రుణాలు అందించాలని నిర్ణయించింది. రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు రుణాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. మూడేళ్లలో రాయితీ విడుదలకు కేంద్రం రూ.151 కోట్లు ఇస్తుంది.. ప్రస్తుతం 100 రోజుల ప్రణాళికలో భాగంగా 1500 మందికి …
Read More »