Harsha Sai Case: ఫేమస్ తెలుగు యూట్యూబర్ హర్షసాయిపై.. ఓ యువతి ఫిర్యాదు చేసింది. బిగ్ బాస్ ద్వారా ఫేం అయిన ఓ నటి.. తనను పెళ్లి చేసుకుంటానంటూ తనను మోసం చేశాడంటూ.. హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. అడ్వకేట్‌తో కలిసి పీఎస్‌కి వచ్చిన నటి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. హర్షసాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణపై కూడా ఫిర్యాదు చేయటం గమనార్హం. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. యువతి స్టేట్ మెంట్ రికార్డు చేస్తున్నట్టు తెలుస్తోంది. …
Read More »