Jani Master Case: లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ఊహించిన షాక్ తగిలింది. పోక్సో కేసు నమోదు కావడంతో జానీ మాస్టర్‌కు ప్రకటించిన నేషనల్ ఫిల్మ్ అవార్డును కమిటీ రద్దు చేసింది. 2022 సంవత్సరానికి గానూ తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తిరు (తిరుచిట్రంబలం) సినిమాకు బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్‌ను నేషనల్ అవార్డు వరించిన విషయం తెలిసిందే. కాగా.. అక్టోబర్ 8న ఢిల్లీలో ఈ అవార్డు ఫంక్షన్ జరగనుంది. అయితే.. రిమాండ్ ఖైదీగా చంచల్ గూడా …
Read More »Tag Archives: jani master
ఏం జరగనుంది..? రెండో రోజు జానీ మాస్టర్ ఇంటరాగేషన్.. న్యాయవాది సమక్షంలో..
లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ నుంచి నిజాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చంచల్‌గూడ జైలు నుంచి బుధవారం జానీని కస్టడీకి తీసుకున్న నార్సింగి పోలీసులు.. బాధితురాలి కంప్లైంట్ ఆధారంగా ప్రశ్నించారు. ఇవాళ జానీతోపాటు అతని భార్య ఆయేషా అలియాస్ సుమలతతో కలిపి ఇంటరాగేట్ చేసే అవకాశం ఉంది.. ఈ మేరకు నోటీసులు ఇవ్వనున్నారు. న్యాయవాది సమక్షంలో నార్సింగి పోలీసులు ప్రశ్నించనున్నారు. శనివారం వరకు జానీని పోలీసులు ఇంటరాగేట్ చేయనున్నారు. ఆయనతోపాటు భార్య ఆయేషాను కూడా ప్రశ్నించి కేస్‌లో కీలక ఆధారాలు సేకరించనున్నారు. లైంగికంగా …
Read More »పోలీసులకు చిక్కిన కొరియోగ్రాఫర్ జానీ.. పట్టుకున్న సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. తనపై కేసు నమోదైనప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతోన్న జానీ మాస్టర్ బెంగళూరులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. అసిస్టెంట్ కొరియాగ్రాఫర్‌గా ఉన్న తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఓ షూట్ కోసం ముంబయికి వెళ్లినప్పుడు తనపై అత్యాచారానికి కూడా పాల్పడినట్లు బాధితురాలు చెప్పడం.. ఆ సమయంలో ఆమె మైనర్ …
Read More »