Tag Archives: maharastra

మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలు.. నేడే షెడ్యూల్ ప్రకటించనున్న ఈసీ

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ శాసనసభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (EC) మంగళవారం మధ్యాహ్నం విడుదల చేయనుంది. ఇందు కోసం మధ్యాహ్నం 3.30 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు ఈసీ వెల్లడించింది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన వయనాడ్ లోకసభ స్థానం, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 45 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల తేదీలను ప్రకటించనుంది. వాస్తవానికి హర్యానా, జమ్మూ కశ్మీర్‌ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పుడే మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లకు తేదీలను ప్రకటిస్తారని భావించారు. కానీ, …

Read More »

మహారాష్ట్రలో ఎన్నికల వేళ కలకలం… మాజీ మంత్రి, ఎన్సీపీ నేత దారుణ హత్య

త్వరలోనే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. అధికార మహాయుతి కూటమికి చెందిన మాజీ మంత్రి దారుణ హత్యకు గురయ్యారు.ఎన్సీపీ నేత (అజిత్ పవార్ వర్గం) బాబా సిద్దిఖీని ముంబయిలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. బంద్రాలోని ఆయన కుమారుడు, ఎమ్మెల్యే జిషాన్ ఆఫీసుకు సమీపంలోనే శనివారం రాత్రి ఆయనపై దుండుగులు కాల్పులు జరిపారు. రాత్రి 9.30 గంటల సమయంలో ఆయనపై కాల్పులు జరిపారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మొత్తం ఆరు బుల్లెట్లు ఆయన శరీరంలోకి దూసుకెళ్లినట్టు తెలిపాయి. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు …

Read More »