కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయంతో దేశంలో బియ్యం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత వారం రోజుల్లోనే బియ్యం ధరలు 10 నుంచి 15 శాతం వరకు పెరగడంతో సామాన్యులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇక ఇప్పటికే కూరగాయలు, వంటనూనె, ఇతర నిత్యావసరాల వస్తువుల ధరలు మండిపోతున్న వేళ.. తాజాగా బియ్యం ధరలు కూడా పెరగడంతో పండగల వేళ జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయితే గతేడాది దేశంలో బియ్యం ధరలు భారీగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం బియ్యం ఎగుమతులపై ఆంక్షలు …
Read More »