Oriana Power: స్మాల్ క్యాప్ కేటగిరి పవర్ సెక్టార్ స్టాక్ ఒరియానా పవర్ లిమిటెడ్ షేరు ఇవాళ్టి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సెషన్‌లో 5 శాతం మేర లాభపడి అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అయింది. కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం కంపెనీ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ నుంచి భారీ ఆర్డర్ దక్కించుకున్నట్లు ప్రకటించిన క్రమంలో ఈ కంపెనీ షేర్ పరుగులు పెట్టింది. కొనుగోలు చేసేందుకు మదుపరులు ఆసక్తి చూపడంతో అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అయింది. అలాగే ఈ కంపెనీ షేరు గత ఆరు నెలల కాలంలోనే ఏకంగా 171 …
Read More »Tag Archives: solar
ఏడాదికి రూ.32 వేలు ఆదా.. ఈ కేంద్రం స్కీమ్‌తో ఉచిత కరెంట్.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
PM Surya Ghar Yojana: నానాటికి పెరిగిపోతున్న విద్యుత్తు బిల్లులతో సామన్య, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం పడుతోంది. ఈ సమస్యకు పరిష్కారేం చుపించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేసుకుని ఉచిత కరెంటు పొందవచ్చు. జీవితాంతం ఉచిత విద్యుత్తు పొందడమే కాదు మిగులు విద్యుత్తును విక్రయించి ఆదాయమూ పొందవచ్చు. అదే ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లి యోజన. దేశ వ్యాప్తంగా కోటి కుటుంబాలకు సోలార్ విద్యుత్తు ఏర్పాటుకు సబ్సిడీ ఇవ్వాలని …
Read More »