Tag Archives: sports

అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ధోనీ.. మహీ కోసం IPL రూల్స్‌నే మార్చేశారుగా..!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో మరే ఆటగాడికి దక్కని క్రేజ్‌ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సొంతం. ఈ విషయం అందరికీ తెలిసిందే. పదకొండుసార్లు ఐపీఎల్ ఫైనల్ ఆడిన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే.. అది కెప్టెన్ కూల్‌ మాత్రమే. అందుకే అటువంటి ఆడగాడిని ఏ జట్టు అయినా ఎందుకు వదులుకుంటుంది చెప్పండి. చెన్నై సూపర్ కింగ్స్‌ కూడా అదే చేయాలని చూస్తోంది. ఐపీఎల్ 2025కు ముందు మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఐపీఎల్ పాలకమండలి.. ఒక్కో ఫ్రాంఛైజీ గరిష్టంగా …

Read More »

నేటి నుంచి పారిస్ బరిలో మల్లయోధులు.. ‘పది పతకాలు’ దక్కాలంటే రెజ్లర్లు పట్టు పట్టాల్సిందే..!

Paris Olympic Games 2024: ఎన్నో ఆశలతో పారిస్‌ 2024 ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టిన భారత్ ఇప్పటివరకు అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. ఈసారి ఎలాగైనా రెండంకెల పతకాల మార్కును చేరుకోవాలని పట్టుదలతో ఒలింపిక్స్ బరిలో నిలిచిన భారత్.. ఇప్పుడు అది సాధిస్తుందా అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. షూటింగ్ మినహా మరే ఈవెంట్‌లలోనూ భారత అథ్లెట్లు రాణించలేకపోయారు. భారత్ ఇప్పటివరకు మూడు పతకాలు సాధించగా.. అందులో రెండు మను భాకర్ ఖాతాలోనే ఉన్నాయి. మిగతాది కూడా షూటింగ్‌లో దక్కిందే. వాస్తవానికి పారిస్‌లో భారత్ పది పతకాలకు మించి …

Read More »