ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకున్నారు. సీఎంగా బిజీ షెడ్యూల్ ఉండే చంద్రబాబు.. ఇటీవలే ఓ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. ఆగస్ట్ 13వ తేదీ కలుద్దామంటూ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. అన్నట్లుగానే ఇవాళ మధ్యాహ్నం వారితో భేటీ అయ్యారు. అయితే సీఎం అపాయింట్‌మెంట్ కోరింది మరెవరో కాదు.. పద్మశ్రీ అవార్డు గ్రహీత, సంఘసేవకురాలు సునీతా కృష్ణన్. సునీతా కృష్ణన్ ట్విట్టర్ వేదికగా అపాయింట్‌మెంట్ అడగగానే ఓకే చేసిన చంద్రబాబు.. చెప్పిన విధంగానే మంగళవారం ఆమెతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన ఆటోబయోగ్రఫీ …
Read More »