Tag Archives: ys jagan mohan reddy

వైసీపీలో మరికొన్ని కీలక మార్పులు.. మాజీ మంత్రికి ముఖ్యమైన బాధ్యతలు, వాళ్లందరికి పదవులు

వైఎస్సార్‌సీపీ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టారు అధినేత వైఎస్ జగన్.. పార్టీలో అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షుల్ని నియమించారు.. అలాగే పార్టీ అనుబంధ విభాగాల పదవుల భర్తీ కూడా పూర్తయ్యింది. తాజాగా మరికొందరికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు అధినేత వైఎస్ జగన్. వైఎస్సార్‌సీపీ డాక్టర్స్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును నియమించారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి చాలా కాలంపాటు ఈ విభాగం అధ్యక్షుడిగా పనిచేసిన గోసుల శివభరత్‌రెడ్డిని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించారు. వాస్తవానికి …

Read More »

వైఎస్ జగన్-సాయిరెడ్డి మధ్య ‘శాంతి’పై చర్చ.. వివరణ

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ‘శాంతి’ ఇష్యూపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ఈ వ్యవహారంపై జగన్‌కు సాయిరెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. అసలేం జరిగిందంటే..? తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఎంపీలతో.. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి మందు.. వైఎస్ జగన్- ఎంపీ విజయసాయి సాయిరెడ్డిల మధ్య ఆసక్తికర చర్చ సమావేశానికంటే ముందే జగన్‌తో అరగంట పాటు.. విడిగా సాయిరెడ్డి, మిథున్ …

Read More »