Recent Posts

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అరెస్ట్.. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన ఉద్రిక్తం..!

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. హైదరాబాద్‌లోని అటు అశోక్ నగర్‌లో, ఇటు ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో గ్రూప్-1 అభ్యర్థులు చేస్తున్న ఆందోళనలకు యువత నుంచే కాకుండా బీజేపీ, బీఆర్ఎస్ లాంటి రాజకీయ పార్టీల నేతల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. గ్రూప్-1 అభ్యర్థులకు అండగా.. నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే.. కేంద్రం మంత్రి బండి సంజయ్ కూడా గ్రూప్-1 అభ్యర్థులకు అండగా నిలిచారు. అభ్యర్థులు చేస్తున్న ఆందోళనలో బండి సంజయ్ …

Read More »

గేమ్ చేంజర్ సాంగ్.. అంజలి లీక్ చేసినట్టేనా?

రామ్ చరణ్ శంకర్ కాంబోలో తెరకెక్కించిన గేమ్ చేంజర్‌ను సంక్రాంతికి బరిలో దించుతున్నాడు దిల్ రాజు. అయితే తాజాగా ఈ మూవీ నుంచి రాబోయే పాట ఎలా ఉంటుందో అంజలి చిన్న హింట్ ఇచ్చినట్టుగా అనిపిస్తోంది. గేమ్ చేంజర్ పాటల మీద చాలా మందికి అంత హోప్స్ ఏమీ లేవన్న సంగతి తెలిసిందే. జరగండి పాట లీక్ అయి ట్రోలింగ్‌ను మూటగట్టుకుంది. ఆ పాట కూాడా జనాలకు అంతగా ఎక్కలేదు. రా మచ్చా మచ్చా పాట ట్యూన్, బాణీ ఇవేవీ కూడా ఆకట్టుకోలేకపోయాయి. రామ్ …

Read More »

విశాఖవాసులకు పోలీసుల సూపర్ న్యూస్.. ఇక అర్ధరాత్రి 12 వరకు అనుమతి

విశాఖపట్నంలో హోటల్స్, రెస్టారెంట్‌లకు సంబంధించి పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో అర్ధరాత్రి 12 గంటల వరకూ అన్నిరకాల హోటళ్లు, రెస్టారెంట్లు నడుపుకోవచ్చని తెలిపారు. ఇది వెంటనే అమలులోకి వస్తుందని.. అయితే బార్లు, వాటికి అనుబంధంగా ఉన్న రెస్టారెంట్లు మాత్రం రాత్రి పది గంటలకే మూసేయాలని తేల్చి చెప్పారు. ఈ నిర్ణయంతో విశాఖవాసులకు అర్థరాత్రి సమయంలో కూడా ఫుడ్ అందుబాటులో ఉండనుంది. విశాఖలో హోటళ్ల సమయాలపై ఇటీవల జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చకు వచ్చింది. నగరానికి రాత్రి 11 గంటల తరువాత …

Read More »