Recent Posts

విశాఖలో భారీ అగ్ని ప్రమాదం.. డైనో పార్కులో మంటలు

విశాఖ నగరంలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బీచ్ రోడ్డులోని డైనో పార్క్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఉదయం వేళ ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటనలో ఆస్తినష్టం ఎంత మేర జరిగిందన్నది తెలియాల్సి ఉంది.బీచ్‌ రోడ్డులో జీవీఎంసీ నుంచి స్థలాన్ని లీజుకు తీసుకొని కొందరు వ్యక్తులు ఈ డైనో పార్క్ రెస్టో కేఫ్‌ని నిర్వహిస్తున్నారు. కేఫ్ మొత్తం వెదురు బొంగులతో నిర్మించడంతో …

Read More »

 రైల్వేస్టేషన్స్‌లో Free WiFi .. ఇలా సింపుల్‌గా యాక్సెస్‌ పొందొచ్చు

ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించే విషయంలో భారతీయ రైల్వే (ఇండియన్‌ రైల్వేస్‌) అప్‌డేటెడ్‌గా ఉంటుంది. అన్ని రకాల చర్యలను తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రైల్వే జోన్‌, తెలంగాణ రైల్వే జోన్‌తో సహా దేశంలోని మొత్తం 6,100 రైల్వే స్టేషన్లలో ఉచిత హైస్పీడ్ వై -ఫై సదుపాయాన్ని కల్పిస్తోంది. ప్రతి ప్రయాణికుడు రైల్వే స్టేషన్‌లో అరగంట పాటు ఉచిత హైస్పీడ్ ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చు. ఈశాన్య భారతదేశం నుండి కాశ్మీర్ లోయ వరకు ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. రైల్వే కంపెనీ రైల్‌టెల్, రైల్‌వైర్ పేరుతో …

Read More »

టాక్స్‌పేయర్లకు అలర్ట్.. ఈసారి త్వరగానే రీఫండ్స్.. నిర్మలా సీతారామన్ ప్రకటన!

Tax Refund Status: ఇన్‌కంటాక్స్ రీఫండ్స్ గురించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. గతవారం పార్లమెంటులో ఒక ప్రకటన చేశారు. ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ (ITR) ప్రాసెస్ చేసేందుకు తీసుకునే సగటు సమయం గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. గతంలో అంటే 2013లో ఐటీఆర్ ప్రాసెసింగ్ కోసం సగటున 93 రోజులు పట్టగా.. ఇప్పుడు అది 10 రోజులకు దిగొచ్చిందని అన్నారు. ఇది తమ ప్రభుత్వం సాధించిన గొప్ప ఘనత అని అన్నారు. అంటే ఈ లెక్కన ప్రాసెసింగ్ త్వరగా జరుగుతున్నందున.. రీఫండ్స్ కూడా …

Read More »