rednews
September 27, 2024 ఆంధ్రప్రదేశ్, తిరుపతి
48
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటన పొలిటికల్ హీట్ పెంచింది. ఆయన శ్రీవారి దర్శనానికి వెళుతుండటంతో డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది. టీటీడీ కూడా నిబంధనల ప్రకారం.. శ్రీవారి దర్శనం కోసం వచ్చే అన్యమతస్థుల నుంచి డిక్లరేషన్ కోరినట్లే మాజీ సీఎం జగన్ నుంచీ తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తిరుమలో జగన్ బస చేసే గెస్ట్ హౌస్ దగ్గరకు వెళ్లి.. ముందుగానే ఆయనకు డిక్లరేషన్ ఫారాన్ని అందించనున్నారు. ఆయన సంతకం చేస్తే దర్శనానికి అనుమతించనున్నారు.. ఒకవేళ తిరస్కరిస్తే దేవాదాయశాఖ చట్టప్రకారం నడుచుకుంటామని …
Read More »
rednews
September 27, 2024 రాశిఫలాలు
58
దిన ఫలాలు (సెప్టెంబర్ 27, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. వృషభ రాశి వారు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. మిథున రాశి వారికి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు. కుటుంబ సమస్యలు …
Read More »
rednews
September 26, 2024 క్రైమ్, తెలంగాణ
55
గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన తండ్రి.. విచక్షణ కోల్పోయి తన కన్నకూతురినే చంపేయాలనుకున్నాడు. ఆ సమయంలో చిన్నారి కొన ఊపిరితో బయటపడినా.. మృత్యువు మాత్రం ఆ గుండెల్లో తిష్టవేసుకుని కూర్చుంది. ఆ చిన్ని గుండెలో రెండు రంధ్రాలున్నాయని తేలటంతో.. పెద్దనాన్నే దగ్గరుండి మృత్యువుపై ఆ చిన్నారిని గెలిపించాడు. రెండేళ్ల వయసు నుంచే మృత్యువుపై పోరాటం చేసి గెలిచిన ఆ చిన్నారి హర్ట్ టచింగ్ స్టోరీ తెలిస్తే గుండెలు బరువెక్కక మానవు. నల్లొండ జిల్లా నాంపల్లి మండలం రాందాస్ తండాకు చెందిన మెఘావత్ మధు.. నాలుగేళ్ల కిందట …
Read More »
rednews
September 26, 2024 సినిమా
66
కొరటాల శివ, జూ ఎన్టీఆర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కిన దేవర చిత్రం రేపు (సెప్టెంబర్ 27) ఇండియా వైడ్‌గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ మిడ్ నైట్ షోలు, ఫ్యాన్స్ షోలు ఫుల్ అయిపోయాయి. ఓవర్సీస్‌లో దేవర షోలు పడిపోయాయి. దీంతో అక్కడి నుంచి టాక్ బయటకు వచ్చింది. దేవర అదిరిపోయిందని ఓవర్సీస్ రిపోర్టులు చెబుతున్నాయి. దేవర ముంగిట నువ్వెంత అనేలా సినిమా ఉందని అక్కడి ఆడియెన్స్ చెబుతున్నారు. ఇప్పటికే ట్విట్టర్లో దేవర సందడి తారాస్థాయికి చేరింది. ఇక దేవర టాక్ మాత్రం …
Read More »
rednews
September 26, 2024 Business, జాతీయం
52
RBI Loans: ఇప్పుడు అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు కోసం చాలా మంది లోన్ల వైపు చూస్తుంటారు. కొన్నింట్లో ప్రాసెస్ ఈజీగానే ఉన్నప్పటికీ.. కొన్నింట్లో మాత్రం లోన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. ఇంకా డాక్యుమెంటేషన్ అవసరం పడుతుంది. అర్హతలు సరిపోవు. ఆదాయం సరిపోదు. సిబిల్ స్కోరు సరిగా లేదన్న కారణంతో లోన్ అప్లికేషన్ తిరస్కరణకు గురికావొచ్చు. ఈ రోజుల్లో చాలా మంది లోన్లు ఈజీగానే వేగంగానే పొందుతున్నారు. అయితే అందరు మాత్రం కాదు. అన్ని డాక్యుమెంట్లు లేకుండా.. సరైన క్రెడిట్ హిస్టరీ లేకుండా …
Read More »
rednews
September 26, 2024 సినిమా
45
బిగ్ బీ అమితాబచ్చన్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’పరిచయం అక్కర్లేని టీవీ షో. టెలివిజన్ చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన షోల్లో ఒకటైన కేబీసీకి ప్రేక్షకుల బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం ఈ షో 16వ సీజన్ నడుస్తోంది. ఆగస్టు 12 నుంచి మొదలైన ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ ఎవరూ రూ.కోటి గెలుచుకోలేదు. తాజాగా, 22 ఏళ్ల యువకుడు చందర్ ప్రకాశ్ (Chander Prakash) రూ.కోటి ప్రశ్నకు సమాధానం చెప్పి సంచలనం సృష్టించాడు. దీంతో ఈ సీజన్‌లో రూ.కోటి గెలిచిన తొలి కంటెస్టెంట్‌గా …
Read More »
rednews
September 26, 2024 సినిమా
62
లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ నుంచి నిజాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చంచల్‌గూడ జైలు నుంచి బుధవారం జానీని కస్టడీకి తీసుకున్న నార్సింగి పోలీసులు.. బాధితురాలి కంప్లైంట్ ఆధారంగా ప్రశ్నించారు. ఇవాళ జానీతోపాటు అతని భార్య ఆయేషా అలియాస్ సుమలతతో కలిపి ఇంటరాగేట్ చేసే అవకాశం ఉంది.. ఈ మేరకు నోటీసులు ఇవ్వనున్నారు. న్యాయవాది సమక్షంలో నార్సింగి పోలీసులు ప్రశ్నించనున్నారు. శనివారం వరకు జానీని పోలీసులు ఇంటరాగేట్ చేయనున్నారు. ఆయనతోపాటు భార్య ఆయేషాను కూడా ప్రశ్నించి కేస్‌లో కీలక ఆధారాలు సేకరించనున్నారు. లైంగికంగా …
Read More »
rednews
September 26, 2024 ఆంధ్రప్రదేశ్, జాతీయం, తిరుపతి
68
తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.లడ్డూ తయారీ కల్తీ బాధకరమ్నారు. వక్ప్ బోర్డు చట్ట సవరణ కూడా అలాంటిదేనన్నారాయన. జాయింట్ పార్లమెంటరీ కమిటీ పర్యటనల క్రమంలో ఆయన కామెంట్స్ కలకలం రేపాయి. 28న JPC హైదరాబాద్‌కు రాబోతుంది. వక్ఫ్ సవరణ బిల్లు-2024ను సమీక్షించడానికి ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇవ్వాళ్టి నుంచి అక్టోబర్ 1 వరకు రాష్ట్రాల్లో పర్యటిస్తుంది. ఐదు రాష్ట్రాల్లో చర్చలు జరిపి అభిప్రాయాలను సేకరిస్తుంది. ఈ నేపథ్యంలో ముస్లిం సంస్థల ప్రతినిధులు …
Read More »
rednews
September 26, 2024 ఆంధ్రప్రదేశ్
53
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధా అస్వస్థతకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున స్వల్పంగా గుండెలో నొప్పి వచ్చింది.. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే చికిత్స కోసం విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు గ్యాస్ సమస్య వల్ల ఇబ్బందిపడినట్లు తేల్చారు.. అసవరమైన వైద్యం అందించి వెంటనే డిశ్చార్జ్ చేశారు.వంగవీటి రాధా అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. స్వల్పంగా నొప్పి స్వల్పంగా రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. రాధా అనారోగ్యంపై మరోవైపు కూటమి నేతలు రాధా ఆరోగ్యంపై …
Read More »
rednews
September 26, 2024 ఆంధ్రప్రదేశ్
43
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. వెయిటింగ్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్‌లకు పోస్టింగ్‌లు ఇచ్చారు. వినీత్ బ్రిజ్‌లాల్, పీహెచ్‌డీ రామకృష్ణ, ఎం.రవిప్రకాష్‌తో పాటు వెయిటింగ్‌లో ఉన్న ఎస్పీ స్థాయి అధికారులకూ పోస్టింగ్‌లు వచ్చాయి. ఎస్‌ఐబీ ఐజీగా ఉన్న వినీత్ బ్రిజ్‌లాల్‌ను సీఐడీకి బదిలీ చేశారు. బ్రిజ్‌లాల్ స్థానంలోకి పీఅండ్‌ఎల్ (ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స) ఐజీ పీహెచ్‌డీ రామకృష్ణను బదిలీ చేశారు. సెబ్ రద్దు కావడంతో సెబ్ ఐజీగా ఉన్న ఎం రవిప్రకాష్‌ను పీఅండ్‌ఎల్ ఐజీగా పోస్టింగ్ దక్కింది. విశాఖపట్నం …
Read More »