rednews
October 21, 2024 ఆంధ్రప్రదేశ్, సినిమా
28
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి అన్‌స్టాపబుల్ షోలో సందడి చేశారు. ఆహా ఓటీటీలో సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ సీజన్-4 టాక్ షో త్వరలో ప్రారంభంకానుంది. అయితే తొలి ఎపిసోడ్‌కు సీఎం చంద్రబాబు నాయుడు సందడి చేయనున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్ జరిగింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే అన్‌స్టాపబుల్ సీజన్-2లో చంద్రబాబు, కుమారుడు లోకేష్‌తో కలిసి …
Read More »
rednews
October 21, 2024 జాతీయం
49
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌కు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం (అక్టోబర్ 20న) రాత్రి.. హైదరాబాద్ నుంచి బయలుదేరిన బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌కు.. అకస్మాత్తుగా ఓ వ్యక్తి అడ్డుగా వచ్చాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో.. వెనుక వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టాయి. ఇలా.. కాన్వాయ్‌లోని 3 వాహనాలు ఒక్కదానికొకటి వరుసగా ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో బండారు దత్తాత్రేయకు ఎలాంటి ప్రమాదం కాకపోవటంతో అందరూ …
Read More »
rednews
October 20, 2024 Jobs, ఆంధ్రప్రదేశ్
36
APSDPS Job Notification 2024 : విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (APSDPS)- ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ జాబ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్వర్ణాంధ్ర@2047 విజన్ ప్రాజెక్ట్ కోసం ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. విద్యార్హత, స్క్రీనింగ్ టెస్ట్, టెక్నికల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 29 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు http://www.apsdps.ap.gov.in/ వెబ్‌సైట్ చూడొచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి …
Read More »
rednews
October 20, 2024 తెలంగాణ
52
తరచూ ఏదో ఓ వివాదంలో ఇరుక్కునే హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చీర గాజులు చూపిస్తూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టించగా.. ఆ తర్వాత శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో నువ్వెంత అంటే నువ్వెంతా అంటూ చేసుకున్న విమర్శలు దాడులకు దారి తీయటం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత సైలెంట్ అయిన పాడి కౌశిక్ రెడ్డి.. తాజాగా మరోసారి తెరపైకి వచ్చారు. ఆదివారం (అక్టోబర్ 20న) …
Read More »
rednews
October 20, 2024 ఆంధ్రప్రదేశ్
58
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరుణుడు వదలనంటున్నాడు. బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయుగుండాల ప్రభావంతో ఇటీవలే ఏపీవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలలో భారీ వానలు పడ్డాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు నీటమునిగి జనం ఇబ్బందులు కూడా పడ్డారు. అయితే ఇది మరిచిపోకముందే ఆంధ్రప్రదేశ్‌ను మరో వాయుగుండం ముప్పు భయపెడుతోంది. మరో 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని.. రెండురోజుల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా ఆవర్తనం కొనసాగుతోందని.. దీని …
Read More »
rednews
October 20, 2024 ఆంధ్రప్రదేశ్
49
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏపీ ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న శుభవార్తను వినిపించింది. దీపావళి నుంచి ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని సంగంజాగర్లమూడిలో నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఈ గ్రామంలో నిర్వహించిన పల్లె పండుగ …
Read More »
rednews
October 20, 2024 తెలంగాణ
29
Nizamabad Farmer Flower cultivation: కడుపేదరికం.. వ్యవసాయమే జీవనాధారం.. కానీ పంటలు పండకపోవటంతో కుటుంబ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పదో తరగతి చదువుతున్న తాను స్కూల్ ఫీజు కూడా కట్టలేని స్థితిలో చదువు మానేశాడు. కుటుంబానికి సాయంగా ఉండాలని భావించాడు. ఆరోజున నెలకు వెయ్యి రూపాయలు జీతమొచ్చే పనిలో చేరిన ఆ కుర్రాడు.. నేడు సుమారు 200 మందికి పైగా జీవనోపాధి కల్పింటమే కాదు.. సంవత్సరానికి 70 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నాడు. ఇది ఎక్కడో చందమామ కథల్లోనో.. పాశ్చాత్య దేశాల్లో జరిగిన స్టోరీనో …
Read More »
rednews
October 20, 2024 జాతీయం
44
రైలుకు అడ్డంగా వస్తే ఏదైనా మటాషే. రైల్వే ట్రాకులను దాటే క్రమంలో వన్యప్రాణులు తరచూ మృత్యువాతపడుతున్నాయి. అయితే, అస్సాంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో మాత్రం మిమ్మల్ని ఎంతగానో కదిలిస్తుంది. లోకో పైలట్ తీసుకున్న నిర్ణయం 60 ఏనుగుల ప్రాణాలను కాపాడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నడిచే సేఫ్టీ సిస్టమ్ ఇందుకు సహకరించింది. రాత్రివేళలో ఒక ఏనుగుల గుంపు.. రైల్వే ట్రాక్‌ను దాటుతుండగా AI సేఫ్టీ సిస్టమ్ అలెర్ట్ చేయడంతో అప్రమత్తమైన లోకో పైలట్లు రైలును ఆపేశారు. అస్సాంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు …
Read More »
rednews
October 19, 2024 జాతీయం
52
EPFO: సంఘటిత రంగంలో పని చేసే ఉద్యోగులకు.. దాదాపు కచ్చితంగా పీఎఫ్ అకౌంట్ ఉంటుందని చెప్పొచ్చు. ఇది ఒక మంచి పెన్షన్ స్కీమ్ అని చెప్పొచ్చు. రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు.. నెలెలా పెన్షన్ వచ్చేందుకు కేంద్రం దీనిని తీసుకొచ్చింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)- ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ దీనిని నిర్వహిస్తుంటుంది. ఇక పీఎఫ్ అకౌంట్ గురించి ఎప్పటికప్పుడు కొత్త కొత్త రూల్స్ వస్తుంటాయి. దీంట్లో వడ్డీ రేట్లకు సంబంధించి.. నిబంధనల గురించి.. డబ్బుల్ని విత్‌డ్రా చేసుకునేందుకు మార్గదర్శకాలు ఇలా …
Read More »
rednews
October 19, 2024 Business, బిజినెస్
59
Senior Citizens FD Rates: ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేట్లను 6.50 శాతం వద్ద గరిష్ట స్థాయిలో ఉంచింది. చాలా కాలంగా స్థిరంగానే ఉంటున్నాయి. త్వరలో ద్రవ్యోల్బణం తగ్గితే దీనిని తగ్గించే అవకాశాలు ఉన్నాయి. అయితే రెపో రేటు ఎక్కువగా ఉంటే.. బ్యాంకులు లోన్ వడ్డీ రేట్లు పెంచుతుంటాయి. మరోవైపు ఫిక్స్‌డ్ డిపాడిట్లపైనా అధిక వడ్డీ అందిస్తుంటాయి. ఇప్పుడు చాలా బ్యాంకుల్లో ఆకర్షణీయ స్థాయిలోనే వడ్డీ రేట్లు ఉన్నాయి. సాధారణ ప్రజల కంటే సీనియర్ సిటిజెన్లకు ఇంకాస్త ఎక్కువ …
Read More »