rednews
August 13, 2024 Business, బిజినెస్
49
SBI Yes Bank Stake Sale: భారత్‌లోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన.. యెస్ బ్యాంకులో మెజార్టీ వాటా చేతులో మారబోతోందని తెలుస్తోంది. ఇక దీంట్లో మెజార్టీ వాటా కొనేందుకు జపాన్‌కు చెందిన సుమిటోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ (SMBC) ఆసక్తి చూపిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. SMBC గ్లోబల్ సీఈఓ అకిహిరో ఫుకుటోమీ.. ఈ వారంలో భారత పర్యటనలో భాగంగానే యెస్ బ్యాంక్‌లో వాటా కొనుగోలుకు సంబంధించి చర్చలు జరిపే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ ట్రాన్సాక్షన్ (డీల్) కోసం ఫుకుటోమీ.. రిజర్వ్ బ్యాంక్ …
Read More »
rednews
August 13, 2024 జాతీయం
52
ఆగస్టు 15 (August 15) స్వాతంత్య్ర దినోత్సవం వేడుకులకు భారతావని సిద్ధమవుతోంది. మరి మీరు ఇప్పటివరకూ హర్ ఘర్ తిరంగా సర్టిఫికెట్ పొందకపోతే ఇప్పుడు పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వం వరుసగా మూడో సంవత్సరం హర్ ఘర్ తిరంగా 2024 క్యాంపెయిన్ చేపట్టింది. భారత్ 77 ఏళ్లు పూర్తి చేసుకుని.. 78వ స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) జరుపుకుంటున్న నేపథ్యంలో.. ప్రజలు జాతీయ జెండాను గౌరవిస్తూ.. తమ ప్రొఫైల్ ఫొటోగా జెండాను పెట్టుకుంటున్నారు. అలాగే జెండాలతో సెల్ఫీలు తీసుకొని.. ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తున్నారు. మీరు కూడా …
Read More »
rednews
August 13, 2024 ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం
43
విశాఖ నగరంలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బీచ్ రోడ్డులోని డైనో పార్క్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఉదయం వేళ ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటనలో ఆస్తినష్టం ఎంత మేర జరిగిందన్నది తెలియాల్సి ఉంది.బీచ్ రోడ్డులో జీవీఎంసీ నుంచి స్థలాన్ని లీజుకు తీసుకొని కొందరు వ్యక్తులు ఈ డైనో పార్క్ రెస్టో కేఫ్‌ని నిర్వహిస్తున్నారు. కేఫ్ మొత్తం వెదురు బొంగులతో నిర్మించడంతో …
Read More »
rednews
August 13, 2024 జాతీయం
55
ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించే విషయంలో భారతీయ రైల్వే (ఇండియన్ రైల్వేస్) అప్‌డేటెడ్‌గా ఉంటుంది. అన్ని రకాల చర్యలను తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రైల్వే జోన్, తెలంగాణ రైల్వే జోన్‌తో సహా దేశంలోని మొత్తం 6,100 రైల్వే స్టేషన్లలో ఉచిత హైస్పీడ్ వై -ఫై సదుపాయాన్ని కల్పిస్తోంది. ప్రతి ప్రయాణికుడు రైల్వే స్టేషన్‌లో అరగంట పాటు ఉచిత హైస్పీడ్ ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చు. ఈశాన్య భారతదేశం నుండి కాశ్మీర్ లోయ వరకు ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. రైల్వే కంపెనీ రైల్‌టెల్, రైల్‌వైర్ పేరుతో …
Read More »
rednews
August 13, 2024 జాతీయం
55
Tax Refund Status: ఇన్‌కంటాక్స్ రీఫండ్స్ గురించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. గతవారం పార్లమెంటులో ఒక ప్రకటన చేశారు. ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ (ITR) ప్రాసెస్ చేసేందుకు తీసుకునే సగటు సమయం గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. గతంలో అంటే 2013లో ఐటీఆర్ ప్రాసెసింగ్ కోసం సగటున 93 రోజులు పట్టగా.. ఇప్పుడు అది 10 రోజులకు దిగొచ్చిందని అన్నారు. ఇది తమ ప్రభుత్వం సాధించిన గొప్ప ఘనత అని అన్నారు. అంటే ఈ లెక్కన ప్రాసెసింగ్ త్వరగా జరుగుతున్నందున.. రీఫండ్స్ కూడా …
Read More »
rednews
August 13, 2024 ఆంధ్రప్రదేశ్, పాలిటిక్స్
44
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఘోర పరాజయం ఎదురైంది. ఆ పార్టీ 175 స్థానాల్లో పోటీచేసి కేవలం 11 సీట్లకు పరిమితం అయ్యింది. ఈ దారుణమైన ఓటమి తర్వాత వైఎస్సార్‌సీపీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.. పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడారు. మాజీ మంత్రులు ఆళ్ల నాని, శిద్దా రాఘవరావు.. మాజీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, మద్దాలి గిరి, కిలారి రోశయ్యలు వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు. అనంతపురం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు నరసింహయ్య కూడా పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇలా …
Read More »
rednews
August 13, 2024 Business, బిజినెస్
53
IPO Price: ఫస్ట్ క్రై బ్రాండ్ మాతృసంస్థ బ్రెయిన్ బీస్ సొల్యూషన్స్ ఐపీఓ అదరగొట్టింది. తమ ఇన్వెస్టర్లకు అదిరిపోయే లాభాలు అందించింది. ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్ లో 40 శాతం ప్రీమియంతో లిస్టింగ్ అయింది. ఐపీఓ ఇష్యూ గరిష్ఠ ధర రూ. 465గా నిర్ణయించగా 40 శాతం ప్రీమియంతో రూ.651 వద్ద మార్కెట్‌లోకి అడుగు పెట్టింది. దీంతో ఐపీఓ షేర్లు పొందిన వారికి తొలి రోజే భారీ లాభాలు అందినట్లయింది. మరోవైపు.. బాంబే స్టాక్ ఎక్స్చేంజీలో ఈ షేర్లు 34.4 శాతం ప్రీమియంతో …
Read More »
rednews
August 13, 2024 ఆంధ్రప్రదేశ్
39
అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కీలక నిందితుడుగా గుర్తించిన ఏసీబీ అధికారులు రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జోగి రాజీవ్.. అగ్రి గోల్డ్ భూముల క్రయ విక్రయాల్లో ఎలాంటి గోల్ మాల్ జరగలేదని, ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. తన తండ్రిపై కక్షతోనే తనను అరెస్ట్ చేశారన్నారు. మరోవైపు …
Read More »
rednews
August 13, 2024 అంతర్జాతీయం
46
రెండున్నరేళ్లుగా సాగుతోన్న ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఊహించని మలుపు తిరిగింది. యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ దళాలు చొచ్చుకెళ్లారు. వారం రోజుల కిందట కుర్స్క్ రీజియన్‌లోకి ప్రవేశించిన కీవ్ సేనల దూకుడు ముందు మాస్కో సైన్యాలు తలవంచుతున్నాయి. రష్యా భూభాగాలను ఉక్రెయిన్ సైనికులు తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు సమాచారం. కస్క్ రీజియన్‌లో దాదాపు 1000 చదరపు కిలోమీటర్ల మేర భూభాగం స్వాధీనం చేసుకున్నట్టు ఉక్రెయిన్ సైనిక కమాండర్ జనరల్ ఒలెక్సాండర్ సిర్‌స్కీ ప్రకటించారు. అటు, రష్యాలోకి తమ సేనలు ప్రవేశించిన …
Read More »
rednews
August 13, 2024 Business, బిజినెస్
51
మార్కెట్ల లాభనష్టాలతో పెద్దగా సంబంధం లేకుండా కొన్ని ఐపీఓలు మంచి లాభాల్ని అందిస్తుంటాయి. లిస్టింగ్‌తోనే భారీగా పెరుగుతుంటాయి. ఇటీవల మార్కెట్లు కరెక్షన్‌కు గురైన సమయంలో ఎంట్రీ ఇచ్చిన ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టాక్ ఫ్లాట్ లిస్టింగ్ అయినప్పటికీ.. తర్వాత వరుసగా 3 సెషన్లు 20 శాతం చొప్పున అప్పర్ సర్క్యూట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇవాళ కూడా స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ వార్త రాసే సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 140 పాయింట్ల నష్టంతో 79 వేల 500 …
Read More »