తెలుగు ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పుష్ప 2 సినిమా డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న పుష్ప 2 అప్పుడే పలు ఏరియాల్లో అమ్ముడు పోయిందని వార్తలు వస్తున్నాయి. పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో దాదాపుగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసింది. అందుకే పుష్ప 2 వెయ్యి కోట్ల వసూళ్లు సాధించడం ఖాయం అనే అభిప్రాయంతో అంతా ఉన్నారు. సినిమా షూటింగ్ ప్రారంభం అయింది మొదలుకుని …
Read More »