Tag Archives: ceo

పెళ్లి కాలేదు కానీ.. 12 దేశాల్లో 100 మందికిపైగా పిల్లలు: టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్

Telegram: పెళ్లి కాకుండానే తాను వంద మందికిపైగా పిల్లలకు తండ్రిని అయినట్లు టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. ప్రపంచవ్యాప్తంగా తన సంతానం విస్తరించి ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంలోని 12 దేశాల్లో తనకు 100 మంది కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారని పావెల్ దురోవ్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. అయితే తాను అంత మంది పిల్లలకు ఎలా తండ్రిని అయ్యానో కూడా ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. తన టెలిగ్రామ్ …

Read More »